Advertisement
లాగే మనసు లాగే నీ వైపే నను లాగే
ఊగే మనసు ఊగే నీ కోసం తనువూగే
Advertisement
నీ నవ్వులోనా ఉందే ఓ మైకం
నీ మాటలోనా ఉందే ఓ రాగం
నీ నడకలోనా ఉందే ఓ తాళం
చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే
నీ కళ్ళలోనా ఉందే ఓ కావ్యం
నీ నడుములోనా ఉందే ఓ నాట్యం
నీ చుట్టు ఉందే నా ప్రపంచం
జంతర మంతర జాదూ చేసి మంతరమేదో వేసి లాగే లాగే
ఓ లాగే లాగే
లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీ వైపే
లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే
లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే
లాగే మనసు లాగే నీ వైపే నను లాగే ఊగే
ఏ మాత్రం కుదురే ఉండదు ప్రేమాతురాణం
కాబట్టే ఐపోతున్నా గాల్లో విమానం
ఏది మధ్యాహ్నం ఏది సాయంత్రం
తేలనంత మత్తుగుంది కొత్త ఉద్యోగం
ఓ పిల్లా ఓ పిల్లా
అరే కాటమరాయుడి గుండెను అట్టా కాటా వేసి పట్టుకు పోయావే
ఓ లాగే లాగే
ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీ వైపే
లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే
లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే
మపసా నిసరీసరి
గరిరి గరిరిని గసగానిదాపమగగమ
పపనిస రిసమగ మపనిసరిసమగ
గరిసరిస గరిసరిస గరిసరిస
హే ఈడొచ్చిన సీతాకోకై నా మీద వాలి
మనసంత ఆడేసావే రంగేలి హోలి
చేతికందొచ్చి చేపమందిచ్చి
వయస్సుకేమో నేర్పినావే కోతికొమ్మచ్చి
చిన్నారీ పొన్నారీ
ఆహా ఇప్పటికిప్పుడు ఏంచేసావే ఎక్కేసానే ఏనుగు అంబారీ
ఓ లాగే లాగే
ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీ వైపే
లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే
లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే
లాగె మనసు లాగె నీ వైపె నను లాగె