Advertisement
నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర
వాడు వీడు పండగంటే ఊచ ఊచకోతరా
కొండ దేవర కొండ దేవర
Advertisement
ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు ఉప్పు పాతర
తన్ని తన్ని దుండగుల్ని తరుముదాము పొలిమేర
కొండ దేవర కొండ దేవర
కొండ దేవర కొండ దేవర
కొండ దేవర నేల గాలి మాది
కొండ దేవర మట్టి తల్లి మాది
కొండ దేవర నీరు నిప్పు మాది
కొండ దేవర కొండ కోన మాది
ఎర్ర ఎర్ర సుర్యునేమో బొట్టునాల దిద్ది
వెలుగు నింపినావు బతుకున
నల్ల నల్ల మబ్బులోన ఎండి ఎన్నెలద్ది
ఉయ్యాలూపినావు జోలన
మా నిన్న మొన్న మనమంటే నువ్వే
వేయి కన్నులున్న బలగం నువ్వే
నువ్ ఉంటావమ్మా ఇయ్య...