2016

ఖాకీ చొక్కా

Khakee Chokka

🎬 Sardaar Gabbar Singh
Advertisement
హే చిన్నదాని చూపులోన సోప్ ఉందిరో చిన్నదాని చూపులోన సోప్ ఉందిరో ఆ సోప్ -ఉ మీద కాలేసి స్లిప్ ఐందిరో నా బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి బుజ్జి గుండెరో హే
Advertisement

పిల్లగాడు ఒంటి మీద సెంట్ ఉందిరో పిల్లగాడు ఒంటి మీద సెంట్ ఉందిరో ఆ సెంట్ తాకి నా మనసే అంటుకుందిరో అది భగ్గు భగ్గు భగ్గు భగ్గు మండుతుందిరో
హే ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్లా అబ్బా నీ వల్ల నే పడ్డ ఎల్లకిల్లా హే పిల్లోడా నీ మాటే గోలి సోడా దిల్ వున్నోడా హే రారా పోలీస్ -ఓడ ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ లాటి పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ లాటి పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ
హే చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో చిన్నదాని ఇంటికాడ పంపు ఉందిరో ఆ పంపుసెటు కాడ బింది నింపుతుందిరో నింపి ఊపే సూపి ఊపిరాపి సంపుతుందిరా
పిల్లగాడి నడకలోన స్టైల్ ఉందిరో పిల్లగాడి నడకలోన స్టైల్ ఉందిరో ఆ స్టైల్ చూసి నా ఈడే రైల్ ఆయిందిరో అది చీకు -బుక్కు చీకు -బుక్కు బయల్దేరిందిరో
హే బంగారు నీ నవ్వుల్లో సితార్ -ఉ నిమ్పేయి ఓ మారు ఒళ్ళంతా యమా జోరు హే బంగారం నీ ముందే మహా కారం నడిపేయి యవ్వారం నీ హగ్గే కారాగారం
ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ
చిన్నదాని సోకు చూస్తే పూల బూట్టరో చిన్నదాని సోకు చూస్తే పూల బూట్టరో ఆ బుట్ట చూసి నా షర్ట్ ఏ ఈలా కొట్టేరో నా కళ్ళు వొళ్ళు అన్ని అయ్యో గోల బెట్టేరో
పిల్లగాడి స్పీడు చూస్తే మెరుపు దాడిరో పిల్లగాడి స్పీడు చూస్తే మెరుపు దాడిరో ఆ మెరుపేమో నాలో పెంచింది వేడిరో ఓ రాబ్బో ఇది కటౌట్ ఏమో ఐమాక్ ౩డి రో హే ౩డి లో చూస్తే నీ వయ్యారాలు నా పిస్తోలు తెగ వాయిస్తుందే డోలు హే నీ కళ్ళు నను బంధించే సంకెళ్లు పూల జల్లు నీ తుపాకీ లో గుళ్ళు
ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్-ఉ లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ ఖాకీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ -ఉ లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టర్ -ఉ