Advertisement
కత్తిలాంటి పిల్ల కసి మెరుపులా మెరవకే ఆలా
కంగారే కలిగించేలా
హే కత్తిలాంటి పిల్ల క కన్నె వెలుగుల
నువ్ నడవకే ఆలా కోరిందిచెయ్ ఇవాళ
వావ్ మతేక్కిన్స్తుందిరా పిచ్చేక్కిస్తోందిరా నీలోని తొందర
వావ్ కావాలని ఉందిరా ఇవ్వాలని ఉందిరా కాసేపు ఆగరా
మాడం మాడం మాడం జస్ట్ బి మై డ్రీం మై మాడం
ఐ లవ్ యూ లవ్ యూ మాడం
నా ప్రేమే నిజం సొగసందించే బంగారం
కత్తిలాంటి పిల్ల కసి మెరుపులా హి నడవకే ఆలా కోరిందిచెయ్ ఇవాళ
Advertisement
కొంటె కోరికలు చూసా కొండంత ప్రేమ చూసా
చూడలేక జాలేసి సిగ్గుల్లో తలుపే తీసా
గుండె పైన పేరుపెస చిరు నవ్వు పూలు పరిచ
ఆజా బాలనాయక ఆజా న అంగరక్షక ఆజా ఆజా ఆలస్యం చేయక ఆన రాజా
ఆ మాటే హాయిరా అడిగింది కాదురా అడగందివ్వాలిరా
మాడం మాడం మాడం జస్ట్ బి మై డ్రీం మై మాడం
ఐ లవ్ యూ లవ్ యూ మాడం
నా ప్రేమే నిజం సొగసందించే బంగారం
కత్తిలాంటి పిల్ల కసి మెరుపులా కంగారే కలిగించేలా
హే కత్తిలాంటి పిల్ల క కన్నె వెలుగుల
నువ్ నడవకే ఆలా కోరిందిచెయ్ ఇవాళ
ఆజా జగదేక శ్రామిక ఆజా జాతలోనే శ్రామిక
ఆజా ఆజా ఆలస్యం చేయక ఆజా రాజా