2011

కన్ను మూస్తే

Kannu Moosthe

🎬 Badrinath
Advertisement
కన్ను మూస్తే బద్రీనాథ్ కన్ను తెరిస్తే బద్రీనాథ్ కోడి కూస్తే బద్రీనాథ్ లేడి లేస్తే బద్రీనాథ్ కళ్ళు గిర గిర గిర మంటూ తిరిగే తలపై బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ జై జై జిందాబాద్
Advertisement

కన్ను మూస్తే బద్రీనాథ్ కన్ను తెరిస్తే బద్రీనాథ్ కత్తి దూస్తే బద్రీనాథ్ అంతు చూస్తే బద్రీనాథ్ మదిలో మేర మేర మెరమంటూ మెరిసే మెరుపే బద్రీనాథ్ హే నాథ్ నాథ్ హే నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాధ్ నీలో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ పల్ పల్ తేరి యాద్
నీ చూపులన్నీ నిప్పులుగా పోగేస్తా ఆ ఉడుకులోనే ఎప్పటికి గడిపేస్తా ధూమ్ ధమాకా ఢోల్ బజార్ ధూమ్ తక నక ధూల్ మచ్చ నీ పైట కొంగే నిచ్చెనగా పైకొస్తా నీ నుదుట జారే ముచ్చెమటై దిగి వస్తా మిత్రునివైనా నువ్వే నా ప్రియా శత్రువు ఐన నువ్వే ప్రేమికుడైన నువ్వే సోకులా శ్రామికుడైన నువ్వే నువ్వే నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాత్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీతో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ పల్ పల్ తేరి యాద్
నీ ముద్దులన్నీ అప్పులుగా ఇమ్మంటా మురిపాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా నీ గుండెలోని గదిలోనే దిగి ఉంటా ఇంటద్దెగా నా అందాలే అందిస్తా ఇష్టం ఐన నువ్వే కమ్మని కష్టం ఐన నువ్వే స్వర్గం ఐన నువ్వే నచ్చిన నరకం ఐన నువ్వే నువ్వే నాథ్ నాథ్ న న న నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నీకే జిందాబాద్
కన్ను మూస్తే బద్రీనాథ్ కన్ను తెరిస్తే బద్రీనాథ్ కోడి కూస్తే బద్రీనాథ్ లేడి లేస్తే బద్రీనాథ్ కళ్ళు గిర గిర గిర మంటూ తిరిగే తలపై బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రీనాథ్ నాథ్ నాథ్ నాథ్ నాథ్ పల్ పల్ తేరి యాద్