2025

కన్నోదిలి కలనొదిలి

🎬 12A Railway Colony
Advertisement
ఏ కన్నోదిలి కలనొదిలి కనుపాపే ఉంటుందా నిన్నొదిలి నే కదిలి కాసేపైనా ఉంటానా నువ్వు పిలిచే పిలుపొదిలి ఎవరేమన్నా వింటానా నిన్ను గెలిచే దారొదిలి అడుగైన వేస్తానా
Advertisement

చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే
నిన్నే చూసి చూడగానే నచ్చేసావే అది చెప్పేలోపే గుండెలోకొచ్చావే నీ మీద ఉన్న ప్రేమ చెప్పలేక దాచలేక ఉప్పెనల్లె ఎగిసే పడుతోందే
నీ కళ్ళ తోటి నన్నే కట్టేసావే నా కాళ్ళకేమో దారం చుట్టేసావే నీ చుట్టూ బొంగరంలా తిప్పుకుంటూ వయ్యారంగా ఊపుకుంటూ వదిలెళ్ళిపోతావే
పట్టుకోవే పట్టించుకోవే పట్టనట్టే పోతావే చుట్టుకోవే చుట్టేసుకోవే సూడనట్టే సుత్తావే
నీ చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే పిల్లా వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే
ఏ బాధ అంటూ లేని అల్లరోన్నే ఏ బంధమంటూ లేని ఒంటరోన్నే నాకంటూ నేను తప్ప ఎవరు లేని గుమ్మంలోకి చెప్పకుండా ఎప్పుడొచ్చి చేరావే
నీ ప్రేమలోన మళ్ళి పుట్టేసానే నీ మీదే నేను ప్రాణం పెట్టేసానే నువ్వంటూ వచ్చినాకే నీతో జంట కట్టినాకే నేను అంటూ నాకే దొరికానే
ఏడేడు జన్మలనే వెలివేస్తానులే నిన్ను కలిసే ఈ నిమిషం చాలని అంటాలే
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే పిల్లా వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే ఓ
చిన్ని నవ్వుతోటి చిట్టి గుండె కొయ్యకే గల్లా పట్టి తొయ్యకే బెట్టు నువ్వు సేయ్యకే పిల్లా వాలు చూపుతోటి పట్టి పట్టి సూడకే మూతినట్ట తిప్పకే ఇట్టా నన్ను సంపకే