2010

కలలు కావు లే

Kalalu Kaavule

🎬 Varudu
Advertisement
కలలు కావు లే కలయికలిక కరిగి పోవు ఈ కడలికాలికా కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను నాతో ను లేకున్నా నీలోనే నీ ఉన్నా నీ కోసం కన్నె నేనై కావాలి కాస్తున్నా నీతోడై వస్తున్నా నీ అవసరం పోతున్నా ఆ నింగి నీల ఏకం అయ్యే చోట కానా నీ జంట
Advertisement

నా ... నా ... నా .. నా ... నా ... నా ..
ఊ సఖీ నా ఆశకి వారమైన కావే నాకు నీ సావాసమీ కావాలి ఊ చెలి నా ప్రేమకి ఉసురైనా కావే ఒంటరి ప్రణమీం కావాలి
ఎన్నాళ్ళైనా ప్రేమిస్తూనే ఉంటాను నీవు నీవుగానే ఏమైనా
ప్రాణాలైనా రాసిస్తు ఆశిస్తానే నిన్నే జీవితం నా దాన
మేఘమై ఆ మెరుపునే వెంటాడే వీల గుండెలో నీరెందలే చెలరేగాలా
అందుతూ చీజారిన చీమంటి మాలా అందని దూరాలకే నువ్వు పోనీలా తెగించను నీకోసం ఈ పందెం వేస లోకం తో నీ స్వయానా
తెరుస్తాను ఈ లోకం వాకిల్లే నీ తో ఈకం ఔతా ఏమైనా
కలలు కావు లే కలయికలిక కరిగి పోవు ఈ కడలికాలికా
కనిపిస్తుంటే ఈ లోకాన్నే ఎదురిస్తాను కనపడకుంటే ఈ కాలానికి ఎదురొస్తాను నాతో ను లేకున్నా నీలోనే నీ ఉన్నా నీ కోసం కన్నె నేనై కావాలి కాస్తున్నా నీతోడై వస్తున్నా నీ అవసరం పోతున్నా ఆ నింగి నీల ఏకం అయ్యే చోట కానా నీ జంట