Advertisement
రాజులైనా బంటులైనా ఆ ఆ
కూలిలైనా వ్యాపారులైనా ఓ ఓ
సీకటైతే సుక్కోసం ఆ ఆ
జివ్వు జివ్వూ ఆగునా ఆగదు ఆగదు
Advertisement
రాజులైనా బంటులైన సుక్కాకోసం నాయన
జివ్వు జివ్వూ ఆగునా జివ్వు జివ్వు ఆగునా
యెవ్వడైనా యాడ ఉన్నా సీకటైతే నాయన
జివ్వు జివ్వు ఆగునా జివ్వు జివ్వు ఆగునా
కల్లైనా సారైనా జివ్వు జివ్వు ఆగునా
అరె ఇంగిలీసూ మందైనా జివ్వు జివ్వూ ఆగునా
అరె కల్తీ సరుకె ఐనా జివ్వు జివ్వూ ఆగునా
ఏదైనా ఏమైనా జివ్వు జివ్వు ఆగునా
తాగకుంటే జివ్వు జివ్వూ లోనా
తాగితేనే తందాననా
రంగు రంగు ఓయ్ రంగు రంగు ఓయ్
రంగు రంగూల మందెయ్ రా
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా
రంగు రంగూల మందెయ్ రా
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా
రంగు రంగు ఓయ్ రంగు రంగు ఓయ్
రంగు రంగూల మందెయ్ రా
ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా
రంగు రంగూల మందెయ్ రా
ఓరబ్బా వెయ్యేనుగుల బలమొస్తదిరా