Advertisement
జంతర్ మంతర్ గందరగోళం
జరిగేస్తుందిరా మామ
ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో
ఎవ్వడికి ఎరుగురా మామ
జరిగేదంతా చూడాలంటె
ఆపేదెవడ్రా మామ
మామ మామ మా
మామ మమమ మామ
Advertisement
ఎవరికీ వారికీ అర్ధం కానీ
మనిషే పెద్ద డ్రామా
నటనో నిజమో అసళ్లు తెలియని
లైఫ్ -ఏ ఓ హాంగామా
పడుతూ లేస్తూ దేనికొరకు
ఉరుకులు పరుగులు
మామ మామ మా
మామ మమమ మామ
అసలుందో లేదో తెలియని
దాని వెంట అరె చీకట్లోన
బాణం వేసే వేట
కష్టమైన నష్టమైనా
నమ్మకాల మిదమనిసాడే అట
హే ఆశ ఉంది లేరా
హే భయము ఉంది లేరా
హే దానికి దీనికి నడుమున
ఉంది నడిపేదెవ్వఁడోరా
హే వచ్చేదేంటో గాని
హే పోయేదేంటో గాని
లాభం నష్టం పాపం
పుణ్యం బతుకంటే ఇంతేరా
హే జంతర్ మంతర్ గందరగోళం
ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో
హే జరిగేదంతా చూడాలంటె
ఆపేదెవడ్రా మామ మమమ
ఈ లోకమంతా సుట్టాలే ర మామ
ఈ బతుకంటే వింతలే ర మామ
ఏది మన లో మాట అది మనమెంత
హే ఆశ ఉంది లేరా
హే భయము ఉంది లేరా
హే దానికి దీనికి నడుమున
ఉంది నడిపేదెవ్వఁడోరా
హే వచ్చేదేంటో గాని
హే పోయేదేంటో గాని
లాభం నష్టం పాపం
పుణ్యం బతుకంటే ఇంతేరా
హే జంతర్ మంతర్ గందరగోళం
ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో
హే జరిగేదంతా చూడాలంటె
ఆపేదెవడ్రా మామ మమమ
ఎవరికీ వారికీ అర్ధం కానీ
మనిషే పెద్ద డ్రామా
నటనో నిజమో అసళ్లు తెలియని
లైఫ్ -ఏ ఓ హంగామా
పడుతూ లేస్తూ దేనికొరకు
ఉరుకులు పరుగులు మామ
మామ మమమ