Advertisement
థెయ్ కాల్ హిం ఏ కూల్ కూల్ అంగీరి మాన్
సూపర్ ఆంధ్ర తెలుసా
ఇట్స్ ది టైం ఫర్ టోల్ అండ్ ది బీట్
కం ఆన్ కం ఆన్ కరో జల్సా
Advertisement
జల్సా జల్సా జల్సా జల్సా యో యో యో యో
యో హిస్ ది మాన్ యో ది జాకీ చాన్
హిస్ ది కింగ్ అఫ్ ది ఆంధ్ర
హిస్ ప్లేస్ ఇస్ ది సూపర్ గ్రూవి హైదరాబాద్
అండ్ శి ఇస్ ది బేబీ గల్ సండ్ర
హే సరి గామా పద నిసా
అరె కరో కరో జరా జల్సా
జల్సా జల్సా
హే సని దపా మగ రిసా
అరె కరో కరో జరా జల్సా
తెలుసా తెలుసా తెలుసా ఎవరికైనా తెలుసా
ఎవ్వరికైనా సునామి ఎదురుగ వస్తే ఎలాగా కనపడుతుందో
తెలుసా తెలుసా తెలుసా ఎవ్వరికైనా తెలుసా
తూఫానే తలుపులు కొడితే ఎలాగా వినబడుతుందో
అరేయ్ తెలియియకపోతే చూడరబాబు
హిస్ హ్యూమన్ సునామి
తెలియాలని కుంటే డేంజర్ బాబు
యూ కాంట్ టూ బిలీవ్ మీ
హే సరి గామా పద నిసా
అరె కరో కరో జరా జల్సా
సని దపా మగ రిసా
అరె కరో కరో జరా జల్సా
హెయిట్ ఎంతుంటాడో కొలవాలనిపిస్తే
అమాంతము ఆలా ఆలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు
బైటెంచేస్తాడో అని సరదాపడితే
స్ట్రెచర్ తానై సరాసరి వార్డ్ కి చేరుస్తాడు
అరేయ్ గడ్డి పోచ అనుకోని తుంచడానికొస్తే
గడ్డపార నమిలేస్తాడు
గుండుసూది చేతికిచ్చి దండ గుచమంటే
గుంట తవ్వి పారేస్తాడు
హే సరి గామా పద నిసా
అరె కరో కరో జరా జల్సా
సని దపా మగ రిసా
అరె కరో కరో జరా జల్సా
మనవాడనుకుంటే చెలికాడవుతాడు
విమానమై భుజాలపై సవారీ చేయిస్తాడు
పగవాడనుకుంటే విలుకాడవుతాడు
హే ప్రమాదమే క్షణాలలో శేవాలు పుట్టిస్తాడు
హే దోసెడు పూలని తెచ్చిపెట్టమంటే
తోటలని కోసుకొస్తాడు
యమా పాశం వచ్చి పీకచుట్టుకుంటే
దాని తోటి ఊయలూగుతాడు
హే సరి గామా పద నిసా
అరె కరో కరో జరా జల్సా
సని దపా మగ రిసా
అరె కరో కరో జరా జల్సా