2015

జల్దీ జారుకో

Jaldi Jaaruko

🎬 S/O Satyamurthy
Advertisement
పెనూ పేపర్ చేతబట్టి తోచిందల్లా రాయబెట్టి నా రాతిట్ట తగలెత్తాడా బ్రహ్మ నట్టింట్లో నను నుంచోబెట్టి నా కలలన్ని పడుకోబెట్టి ఈడికిఇ బావని చేసేస్తారకర్మ
Advertisement

అరేయ్ తెల్ల లుంగీ పైకే కట్టి తొడలు మొత్తం బైటే పెట్టి తంబీ అంటూ తొక్కేస్తారా జన్మ గూట్లో హల్వా నోట్లో పెట్టి సూట్ లు బూట్ లు నాక్కొనిపెట్టి అంట్లు గట్రా తోమిస్తారా హమ్మా వెంకమ్మ కమ్మ కమ్మ
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
హే సైనైడ్ ఫ్లేవోర్ లిప్స్టిక్ ఉంది గ్రాండే ఫీచర్ నాలో ఉంది టైఫాయిడ్ ల టార్చర్ చేస్తా రారా వర్ణించారు కవులు వాళ్ళు ఆడాళ్లంటే పూలు పళ్ళు వీళ్ళని చుస్తే రాతలు మార్చేస్తారా
అరచేతుల్లో గోరింటాకు అరిటాకులో కరివేపాకు అయిపోయాక అవతల పారేస్తారా అరేయ్ ఒకళ్ళ కంట్లో వాటర్ ట్యాంక్ ఒకళ్ళ కంట్లో పెట్రోల్ బంక్ ముంచేస్తారో పేల్చేస్తారో లైఫ్ ఏ డేంజర్ రా డేంజర్ డేంజర్
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
ఏయ్ బ్లెండర్ ల నీ బెండ్ తీస్తా గ్రైండర్ ల నిను పచ్చడి చేస్తా వాషింగ్ మెషిన్ అయి ఉతికారేస్తా రారా ఏయ్ సెల్ఫిష్ కె సెల్ఫీలే వె నువ్వు సైకో కె ఐకాన్ వె నువ్వు సైక్లోన్ కి సూట్ అవ్వవు సిగ్గు చీర ఏయ్
గుండెలు తీసే గూండాలైన జెండా మార్చే రౌడీలైన ఎవరు నీల మనసే మార్చారూలేర మెరిసే మల్లెల రాసో పక్క మానవ బాంబు వి నువ్వో పక్క బతుకే బస్సు స్టాండ్ అయిపోయింది లేరే దెఖోరా
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె జల్దీ జారుకో జారుకో జారుకోవాలె ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె