2011

జై బోలో శంకర్

Jai Bolo Shankar

🎬 Teen Maar
Advertisement
జై బోలో శంకర్ మహారాజ్ కి బోలో కాసి విశ్వనాధ్ కి హరహర హర హర మహాదేవ్
Advertisement

జై బోలో శంకర్ మహారాజ్ కి బోలో కాసి విశ్వనాధ్ కి హరహర హర హర మహాదేవ్
శ్రీగంగా ని లాంటి మనసియ్యవే జన్మంతా ని బాట నడిపించవే శివ పూజను శివ పూజను కరుణించవే ప్రియా సేవలో తరియించు వరమియ్యవే
కాసి వాస సాంబా శివ కాచే తండ్రి మహాదేవ పొంగే గంగే ని చలవ కరుణకు లేదే ఏ కొదవ మదిలో కోరిక తీరే మార్గం కావ జైబోలో శంకర మహారాజ్ కి హరహర మహాదేవ్
జగమెలు శివశంకర జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా ఎదా నిండుగా నువుండగా చిరునవ్వులన్నీ మావెరా ని కంటి చూపు చిటికేస్తే చాలు కలకన్నా మాట నిజమైపోతది ర జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా
నిప్పు నీరు రెండింటిని నిప్పు నీరు రెంటిని జతగా నిలిపావుగ విడ్డురం చూపావుగ నీ లీలతో నెలవంకను తోడుగా వెలుగై నువ్వు ఉండగా అమావాస్య లేదుగా కలలో ఇలలో
నీవే దైవం ఊపిరికి నిదె భారం ఎన్నటికీ ఆలోచనలో ని ఉనికి ఆశ దీపం రేపటికి ని దయ పొందిన పుణ్యం మాదై పోనీ జైబోలో శంకర మహారాజ్ కి హరహర మహాదేవ్
జగమెలు శివశంకర జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా
ఎదా నిండుగా నువుండగా చిరునవ్వులన్నీ మావెరా ని కంటి చూపు చిటికేస్తే చాలు కలకన్నా మాట నిజమైపోతాది రా జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా
స ని ప రి స ని స ప ని స రి మా ప ని స స ని ప రి స ని స ప ని స రి మా ప ని స రి స రి స రి మా ని స ని స రి మా ప స రి రి స రి స రి మా ని స ని స రి మా ప స రి ద రి స ని ద ని ప మా గ మా ని ప మా గ రి ని స
ఆరాధించే తొందరా ఆరాధించే తొందర ఆగేది లేదురా మారుడై మనసుంది రా నీ ముందురా ని చల్లని నీడలో నెలవుంటే చాలురా అభయంగా ఇయ్యారా అడిగే ఆసరా
వీచే గాలే సాక్ష్యమట నింగి నెల సాక్ష్యమట ఆత్మ దేహం ఒక్కటిగా నిలా రూపం దాల్చానట ప్రణవం నువ్వే ప్రాణం పొందెను ప్రేమ
జైబోలో శంకర మహారాజ్ కి హరహర మహాదేవ్
జగమెలు శివశంకర జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా ఎదా నిండుగా నువుండగా చిరునవ్వులన్నీ మావెరా ని కంటి చూపు చిటికేస్తే చాలు కలకన్నా మాట నిజమైపోతాది రా జగమెలు శివశంకర నువుంటే మాకింకా భయమేందిరా