Advertisement
జాబిలమ్మవో జాజికొమ్మవో
గాజు బొమ్మవో ఓ మైనా ఐ లవ్ యు
Advertisement
పచ్చబొట్టువో పుట్టుమచ్చవో
తేనెపట్టువో ఐ డోన్ ట్ నౌ వాట్ టూ డూ
ఇంటిముందు రంగావల్లివో
ఓ చెలీ పెరటిలోన తులసిమొక్కవో
మందిరాన బంతిపాటావో
ఓ ప్రియా పలుకుతున్న తెలుగు చిలకవో
పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై
ప్రాణమై నిలిచినావుగా
జాబిలమ్మవో జాజికొమ్మవో
గాజు బొమ్మవో ఓ మైనా ఐ లవ్ యు
ఓహ్ నీ పెదాలపైన
నా పెదాలతోనా
నీ పెదాలపైన నా పెదాలతోనా
ఆ పదాలు నీకు రాసి చూపేనా
ఈ క్షణాలలోన ఆ యుగాలు ధాటి
ఈ క్షణాలలోన ఆ యుగాలు ధాటి
ఆ జాగాలలోని ప్రేమ పంచానా
బొట్టు మీద బొట్టు పెట్టనా
కాటుకల్లే కావలుండనా
గుండె మీద ఒట్టు పెట్టనా
పడగలోన గూడు కట్టనా
జన్మకే బంధమై ప్రేమకే బానిసై
పూజకు భక్తుడవ్వనా
జాబిలమ్మవో జాజికొమ్మవో
గాజు బొమ్మవో ఓ మైనా ఐ లవ్ యు
ఓహ్ నీ మనస్సులోకి నా మనస్సు చేరి
నీ మనస్సులోకి నా మనస్సు చేరి
ఆ తపస్సు చేసి ప్రేమ పొందగా
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి
నీ వయస్సు తోటి నా వయస్సు కూడి
ఆ సమస్యలన్నీ ఆవిరవ్వగా
ముత్యమంతా ముద్దు పెట్టనా
మూడుముళ్ల బంధమేయనా
వెన్నెలంతా ముద్దుపెట్టానా
ఏడుజన్మలేకమవ్వనా
రేయికే రాజునై
పగటికే బంటునై
రానికే రాజ్యమివ్వనా
జాబిలమ్మవో జాజికొమ్మవో
గాజు బొమ్మవో ఓ మైనా ఐ లవ్ యు