Advertisement
ఆఅ ఆ ఆఅ నా మాటే వింటారా
ఆఅ ఆ ఆఅ నేనడిగిందిస్తారా
ఆఅ ఆ ఆఅ నా మాటే వింటారా
Advertisement
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
నాకెవ్వరు నచ్చట్లే
నా వొంటిలో కుంపట్లే
ఈడు జుమ్మంది తోడెవ్వరే
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యలే
డొల్లర్సు తో డైలీ నాకు పూజలు చెయ్యాలె
బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే
వజ్రాలతో వొళ్ళంతా నింపేసి పోవాలే
ఆఅ చందమామ తేవాలె
ఆఅ వైట్ హౌస్ కావాలె
టైటానిక్ కు గిఫ్ట్ ఇవ్వాలి
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే
జ సే జ నిన్ను చూస్తే సడన్ గ దడపుడతావుంది
జ సే జ ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే
ఫనా ఫానా మేక్ మీ వన్నా బి నౌ
ఫానా ఫానా మస్తీ మహే జీన
ఫానా ఫానా కం అండ్ గెట్ టూ మీ నౌ
ఫానా ఫానా మేక్ మీ వన్నా బి నౌ
ఫానా ఫానా మస్తీ మెహజీనా
ఫానా ఫానా వువా వువా వువా ఆ ఆ ఆ
పొగరెక్కిన సింహంలాంటి మొగాడు కావాలె
చుర కత్తితో పదునంత తనలో వుండాలే
ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలె
ఆరడుగుల అందంతో కుదిపేసి చంపలే
తలంటి నీళ్లు రుద్దాలి
నైట్ అంత కాళ్ళు పట్టాలి
నిద్దరోతుంటే జోకొట్టాలి
జ సే జ ఎవడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కేసాలే
జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే
జ సే జ ఆగుతల్లీ రంభ ల పొసే కొట్టకులే
జ సే జ ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే