2026

ఇంత ఇష్టమా

Intha Ishtamaa

🎬 Comrade Kalyan
Advertisement
ఇంత ఇష్టమా.. ఇంత ఇష్టమా.. పొంగిపోతున్న ఈ ఒక్కమాటకి.. ఇంత ఇష్టమా.. ఇంత ఇష్టమా.. పొంగిపోతున్న ఈ ఒక్కమాటకి.. ఇష్టమంటేనే ఇంత కష్టమా.. లొంగిపోతున్న నీ పిచ్చి ప్రేమకి..
Advertisement

గుండెలోన పండగేదో.. చేసుకోనా ఇల్లు అలికి.. ముక్కుపుడక.. ముక్కుపుడక.. నవ్వుతోంది నా తొందరకి..
నువ్వు.. నేను.. ఒకరికి ఒకరం.. నడవాలి చివరిదాకా.. మధురం.. మధురం.. మన కథా మధురం.. నన్ను వదిలి.. పో.. కా....... ఆ....
రెప్పల మాటునా నీ కల.. రెక్కలు విప్పెను చూడిలా.. ఎక్కడ ఉన్నా నీదాలా.. నా ఊపిరే నీ కాపలా..

నీ ప్రేమలోనా ఉంది ఇంద్రజాలం.. గుర్తుపట్టలేదే ఇంత కాలం.. నువ్వే కదా నాకు ఉన్న లోకం.. నీకోసం కొట్టుకుంటున్నాది ప్రాణం..
ఎన్నాళ్లకి కరుణించావే.. నీ తొలకరి నవ్వులతో.. మనసంతా తిరిగేసావే.. బుడిబుడి అడుగులతో..
రాసుకుంటా నువ్వు నేను కలసుకున్నా తేది.. జీవితంలో ఇంతకన్నా ఇంకో పండగేది.. ఎండలోనా నువ్వు ఉంటె ఉక్కపోత నాది.. ఇంత చేసి తప్పుకుంటే తప్పు మాత్రమే నీది..
రెప్పల మాటునా నీ కల.. రెక్కలు విప్పెను చూడిలా.. ఎక్కడ ఉన్నా నీదాలా.. నా ఊపిరే నీ కాపలా..
ఇంత ఇష్టమా.. ఇంత ఇష్టమా.. పొంగిపోతున్నా ఈ ఒక్కమాటకి.. ఇష్టమంటేనే ఇంత కష్టమా.. లొంగిపోతున్నా నీ పిచ్చి ప్రేమకి..