Advertisement
Killin It Up Brutal
Livin It Immortal
Advertisement
Killin It Up Brutal
Livin It Immortal
నెత్తురుకు మరిగిన
హంగ్రీ చీటా
శత్రువును ఎంచితే
మొదలు వేట
చూపు గాని
విసిరితే ఓర కంట
డెత్ కోటా
కన్‌ఫర్మ్ అంట
ఎవ్వరికీ అందదు
అతని రేంజ్
రెప్పతెరిచేను
రగిలే రివెంజ్
పవర్ అండ్ పొగరు ఆన్ ద సేమ్ పేజ్
ఫైర్ స్టోర్మ్ లాంటి రేజు
Killin It Up Brutal