Advertisement
తనన తననన
తనన తననన
తనన తననన.. ననన నననన
Advertisement
హే నేనిలా నీ తో నేడిలా
హే చుడీల ఎంతో వింతలా
ఎన్నిరోజులో ఆరోజు లైనింత లేడి పిల్లల
పూల బంధాల్లే నా గుండె అందంగా గంతులేసేలా
చేతి గీతాల్లో గీసింది బహుశా
నిన్ను కలిశెట్టి ఈ కొత్త వరుసగా
గోరు వెచ్చంగా నీ చూపు నా గుండెలోన గుచ్చగా..
ఎంత గిలిగింత పెడుతోంది ని అల్లరేదో మత్తుగా..
హే నేనిలా నీ తో నేడిలా
హే చుడీల ఎం తో వింతలా
నువ్వు ఎంతో ఇష్టమన్నా పాటలే నేనిలా పడుతున్నా
నీకు ఏంటో ఇష్టమైనా.. ఆటలా.. నేనిలా మారుతున్నా
చుట్టూ పక్క ఎంత మంది నన్ను పట్టి ఆపినా..
పట్టు బట్టి పరుగుపెట్టి నిన్ను చేరేనా..
నాకు నేను దారమేసి ఇంట కట్టి చూసినా..
నిమిషమైన నీకు దూరమవ్వలేనన్నా
నువ్వు పట్టించుకోనట్టు ఉన్నా.. నువ్వు నన్నెంత తిప్పించుకున్నా..
గోరు వెచ్చంగా నీ చూపు నా గుండెలోన గుచ్చగా
అన్ని మైమరచిపోతున్న నీ మాయాలోన మత్తుగా..
రోజులో.. వేలాలన్నీ రమ్మని ఒక్కసారి పిలవలేముగా..
మనసులోని… మాటలన్నీ వినమని మూటగట్టి ఇవ్వలేముగా..
కరిగిపోవు నిమిషమల్లె చెరిగిపోవు లోపలే
గుండెలోని ఊహలన్నీ.. నీకు చెప్పనా..
చేతిలోని నీరు లాగ జారిపోక ముందరే..
వయసులోని ఆశలన్నీవిన్నవించావా ..
ఇన్ని సమయాలు నీ పక్కనున్న.. ఒక్క క్షణమేగా నాకివ్వమన్నా గోరు వెచ్చంగా నీ చూపు నా గుండెలోన గుచ్చగా..
అన్ని మైమరచిపోతున్న నీ మాయాలోన మత్తుగా..
హే నేనిలా నీ తో నేడిలా
హే చుడీల ఎంతో వింతలా