2013

హే నాయక్

Hey Nayak

🎬 Naayak
Advertisement
హే నాయక్ తుహే లవ్ నాయక్ తుజ్ సే దిల్ డోలక్ దిల్ దందానాధన్ బీట్ మారే హే హే నాయక్ సబ్ క సుఖ్ దయక్ అరె లాగింది నజరే పెరిగింది ప్రెషర్ రే ఆజారే ఆజారే ఆటిన్ రాజారె ఇస్పేటును కిస్ పెట్టాయిరే హే నాయక్ సబ్ క సుఖ్ దయక్ హే నాయక్ తుహే ఊఉ నువ్వేరా నువ్వేరా ఏకైక నాయక్ వచ్చేసి గిచ్చేసి నా గుండె కోయక్ నువ్వే ర నువ్వేరా నా ప్రాణం నాయక్ నవ్వేసి నమిలేసి నన్నేదో చేయరా హేయ్ కలకత్తా ఆకురా సరి కొత్త సోకురో నిలువెత్తు షాక్ రో తాకేయిన కలకండ తీపిరో అనకొండ చూపురో తల నిండా కైపురో దూకేయన ఈడుతో ఈడునే ఆడాన ధన ధన హే నాయక్ తుహే లవ్ నాయక్ తుజ్ సే దిల్ డోలక్ దిల్ దందానాధన్ బీట్ మారే హే హే నాయక్ సబ్ క సుఖ్ దయక్ అరె లాగింది నజరే పెరిగింది ప్రెషర్ ఆజారే ఆజారే ఆటిన్ రాజారె ఇస్పేటును కిస్ పెట్టారే
Advertisement

తు బడా మస్త్ హాయ్ క జబర్దస్త్ హాయ్ ఖల్లాసే ఖల్లాసే తేరే ఖల్లాసే నువ్వు నా దోస్త్ హాయ్ నువ్వే నా ఆస్థి హాయ్ గల్లస్సే ఘాల్లాసే నీలోని డౌట్ సే పెదవుల్లో ఎరుపంతా రాసిన హై పరువంనే సున్నంలా పూసిన హై సరదాల సరదాలే పెట్ట హై చుట్ట హై నా యవ్వనమే గిల్లి ఇలా ఇవ్వన హై హే కలకత్తా ఆకురా సరి కొత్త సోకురో నిలువెత్తు షాక్ రో తాకేయిన కలకండ తీపిరో అనకొండ చూపురో తల నిండా కైపురో దూకేయన ఈడుతో ఈడునే ఆడాన ధన ధన
హే తు మేరీ జాన్ హై న తేరి ఫ్యాన్ హై ఆజారే ఆజారే సబ్ కో న జారే ఓహ్ నువ్వు నా మాన్ హై నేను నీ క్వీన్ హై నాచరేయ్ నాచరేయ్ దిల్ సే గిచ్చారే హోం నా సొగసే సామ్రాజ్యం చేసిన హై నా సిగ్గుల సింహాసనమేసిన హై దండేస్తే అచ హై దరువేస్తే మేచ హై పోరాడేస్తే ప్రతోరోజు పండగే హై హే కలకత్తా ఆకురా సరి కొత్త సోకురో నిలువెత్తు షొక్రో తాకేయిన కలకండ తీపిరో అనకొండ చూపురో తల నిండా కైపురో దూకేయన ఈడుతో ఈడునే ఆడాన ధన ధన హే నాయక్ నువ్వేరా నువ్వేరా ఏకైక నాయక్ వచ్చేసి గిచ్చేసి నా గుండె కోయక్ నువ్వేరా నువ్వేరా న ప్రాణం నాయక్ నవ్వేసి నమిలేసి నన్నేదో చేయరా