2017

హలో

Hello

🎬 Hello
Advertisement
ఉహూ హలో ఎక్కడున్నావ్ హలో ఏమయ్యావ్ హలో వింటున్నావా ఈ వేళలో హలో ఇటు రావా హలో మరిచావా హలో గడిపేస్తున్న నీ ధ్యాసలో ఉహూ
Advertisement

హలో ఎక్కడెక్కడున్నావ్ హలో ఎం చేస్తున్నావ్ కనబడవా వినపడవా ఎంత కాలమైనా నన్ను చేరువ గర్ల్ ఐ సే హలో హలో ఐ ఫీల్ ది లవ్ అండ్ ఇట్ మేక్స్ మీ గ్లో గర్ల్ యు అర్ మై లవ్ ఫర్ షూర్ ఐ హెయిర్ యు కాలింగ్ మీ హలో హలో
నువ్వెంత దూరమున్న ఏ చోట దాగి ఉన్న నీ జాడ తెలుసుకోన నీ చెంత చేరుకోన ఏ నాడు వీడిపోని నీ తోడు నీడ నేనై నీ వెంటే నడిచి రానా నీతోనే ఉండిపోనా ఉండిపోనా హలో ఎక్కడున్నావ్ హలో ఏమయ్యావ్ హలో వింటున్నావా ఈ వేళలో హలో ఇటు రావా హలో హలో మరిచావా హలో గడిపేస్తున్న నీ ధ్యాసలో