2003

హరే రామ

Hare rama

🎬 Okkadu
Advertisement
గోవిందా బోలోహరి గోపాల బోలో గోవిందా బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో
Advertisement

గోవిందా బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా

చార్మినార్ చాటు కథకి తెలియదీ నిత్య కలహం భాగ్మతి ప్రేమ స్మృతికి బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపేరా ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపర పద పద పద
హరే రామ హరే కృష్ణ జపిస్తూ కూర్చుంటామా కృష్ణా రామ చెప్పిందేంటో గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్థంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవిందా బోలోహరి గోపాల బోలో రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
పసిడి పతకాల హారం కాదురా విజయతీరం ఆటనే మాటకర్థం నిను నువ్వే గెలుచు యుద్ధం
శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవరా ఈ విజయదశమి రావాలంటే చెడును జయించరా పద పద పద