2006

హ్యాపీ

Happy

🎬 Happy
Advertisement
హ్యాపీ పాపకి లుక్కిస్తేయ్ హ్యాపీ లుక్కులు క్లిక్ ఐథెయ్ హ్యాపీ క్లిక్ అయి కిస్ ఇస్తేయ్ హ్యాపీ
Advertisement

హ్యాపీ బేబీ కి బెంజ్ ఉంటాయ్ హ్యాపీ భామ కి రేంజ్ ఉంటాయ్ హ్యాపీ బావ కి ఏజ్ ఐథెయ్ హ్యాపీ
వయ్యారికి డాష్ ఇస్తేయ్ తాను థాంక్ అంటే సో హ్యాపీ థియేటర్ లో ప్యారి నీపై చేస్తేయ్ ఫుల్ హ్యాపీ బ్రదర్స్ లు లేని ఫిగర్ కి నువ్వే లవర్ వి ఐథెయ్ భలే హ్యాపీ కలర్స్ ఉ చిమ్మేయ్ కసక్కు నీకే చమ్మకు లిస్తేయ్ యమా హ్యాపీ
హ్యాపీ పాపకి లుక్కిస్తేయ్ హ్యాపీ లుక్కులు క్లిక్ ఐథెయ్ హ్యాపీ క్లిక్ అయి కిస్ ఇస్తేయ్ హ్యాపీ
నీకో స్వీటీ సిగ్నల్ ఇస్తేయ్ హ్యాపీ స్వీటీ డాడీ ఏస్ పి ఐథెయ్ బీపీ హ్యాపీ బీపీ హ్యాపీ బ్యూటీ పార్టీ కొచ్చిందంటే హ్యాపీ నెక్స్ట్ డే పార్టీ మారిస్తేయ్ ఆన్ హ్యాపీ
చెల్లెలేమో ఫ్రెండ్స్లోచారని చెవిలో చెబితేయ్ వెరీ హ్యాపీ వెళ్లి చుస్తేయ్ ఆ ఫ్రెండ్స్ ఏమో బాయ్ ఫ్రెండ్స్ ఐథెయ్ నీకు టోపీ హ్యాపీ హ్యాపీ
హ్యాపీ పాపకి లుక్కిస్తేయ్ హ్యాపీ లుక్కులు క్లిక్ ఐథెయ్ హ్యాపీ క్లిక్ అయి కిస్ ఇస్తేయ్ హ్యాపీ హ్యాపీ
గురు లవ్ లో లోజిక్కులు గురించి భలే చెప్పావ్ గురు ఆ లోజిక్కులన్నీ మీవరకు నా వరకు మాత్రం
హ్యాపీ ప్రేయసి లేకుంటే హ్యాపీ ప్రేమలో పడుకుంటే హ్యాపీ ఫ్రీగా తిరగేస్తే హ్యాపీ హ్యాపీ సోలో లైఫ్ ఉంటె హ్యాపీ సింగల్గా ఉంటె హ్యాపీ స్వేచ్ఛగా బతికేస్తే హ్యాపీ
పాకెట్ మనీ కార్చే లేదు బిల్డుప్ అవసరమే లేదు వెయిటింగ్ చేసే చాన్సెయ్ లేదు చాకిరీ చేసేయ్ శ్రమ లేదు అదుర్స్ అంటూ బెదుర్స్ అంటూ అందాన్ని పొగిడే పని లేదు అశాంతి లేదు హెడేక్ లేదు విశ్రాంతికి అడ్డే ఇక లేదు
హ్యాపీ ప్రేయసి లేకుంటే హ్యాపీ ప్రేమలో పడుకుంటే హ్యాపీ ఫ్రీగా తిరగేస్తే హ్యాపీ