2017

హాలీ హాలీ

Haali Haali

🎬 Spyder
Advertisement
ఏ పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నికిచుకోవే ఇచ్చుకోవే నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి న గుండెకొచ్చ్చి గుచ్చుకోన
Advertisement

కన్నె చున్నీకి మల్లె నన్ను ఉతికి పిండి రంగు దండానికేసి ఎండకారేసి వంక నడుముకు నడుముకు చుట్టుకోవే చుట్టుకోవే సొట్ట బుగ్గ చిట్టి జాబిలీ
హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ హాలిబి హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ హాలిబి ఏ హాలీ హాలీ హాలిబి హాలీ హాలీ ఏయ్ హాలీ హాలీ హాలిబి
ఏ పుచ్చకాయ పుచ్చకాయ పెదవితిప్పి నికిచ్ఛుకొన ఇచ్చుకొన నువ్వు మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచ్చి నీ గుండెకొచ్చ్చి గుచ్చుకొన
కన్నె చున్నీకి మల్లె నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి ఎండకారేసి తీసి వంక నడుముకు నడుముకు చుట్టుకోదా చుట్టుకోదా సొట్ట బుగ్గ చిట్టి జాబిలీ
చమక్కుల టెంటుబొమ్మా లెక్క నీది వేడెక్కిన ఫ్రంట్ బెంచి కిక్కుకు నాది ఓహ్ పక్కన ఉండమంటే వుండునంది ముదిరేయ్ పిచ్చ్చి
చల్ల చల్ల పుల్ల ఐసు వయసిది తెల్ల తెల్ల బెల్లమంటి సొగసిది నాశాలమే ఆదరగా ఇచ్చుకోరా అడిగే మిర్చి
రంగు పీచు మిఠాయి లాంటి బుగ్గే రమ్మంది ఎర్రకారుల ని పెదవి నోరూరించిందే ఆకలేమో ఆకాశం తాకి నీపై దూకింది
ఏ పుచ్చకాయ పుచ్చకాయ పెదవితీపి నికిచ్ఛుకోనా ఇచ్చుకొన ఇచ్చుకో ఇచ్చుకో నువ్ మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచిచి నీ గుండెకోచించి గుచ్చుకొని గుచ్చుకో గుచ్చుకో
కన్నె చుంనికి మల్లె నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి ఎండకారేసి తీసి వంక నడుముకు నడుముకు చుట్టుకోదా చుట్టుకోదా సొట్ట బుగ్గ చిట్టి జాబిలీ
ఎక్కిళ్ళకు వేళా పాల తెలియదు సన్నీళ్ళకు ఒంటి మంటా తరగదు సందేలకు సక్కనోడు ఎక్కడనుండి పెరిగే ముద్దు
తలెత్తిన తహ తహ నిలవదు అదేంటని కొలతకు దొరకదు ధీమాక్కిడి దిండుమీద పండుకోడు నిదురిపోదు
చిన్న టీజర్ చూస్తూ నే నువ్వు తబ్బిబ్బయ్యావా ఇక ట్రైలర్ చూపించానో అబ్బా అనుకోవ వాయిదా వేసే వయసు కాదు వద్దకొస్తావా
ఏ పుచ్చకాయ పుచ్చకాయ పెదవితిపి నాకు ఇచ్చుకోవే ఇచ్చుకోవే నే మెచ్చుకున్న మెచ్చుకున్న సోకులిచిచి న గుండెకోచ్చి గుండెకోచ్చి
కన్నె చుంనికి మల్లె నిన్ను ఉతికి పిండి రంగు దండానికేసి ఎండకారేసి తీసి వంక నడుముకు నడుముకు చుట్టుకోదా చుట్టుకోదా సొట్ట బుగ్గ చిట్టి జాబిలి
హాలీ హాలీ ఏ హాలీ హాలీ హలిబి హాలీ హాలీ ఏ హాలీ హాలీ హలిబి ఏ హాలీ హాలీ హాలిబి హాలీ హాలీ ఏ హాలీ హాలీ హాలిబి