2025

గన్స్ అండ్ రొసెస్

🎬 They Call Him OG
Advertisement
Rise For The Warrior Bow To The Saviour Leader He Conqueror King And The Lord

He Not On The tame Burning Through The Blame Raining On Flame Winner In The Game
Guns N Roses They Gonna Be Vicious The Devil Colored Glasses Oh They Show You The Bruises
Guns n Roses we got the Uzis Gangsta coming walkin through the firestorm rages
Guns n Roses Kicking the asses Rebel in the black tie rebel and roses
Guns n Roses Wreckin posers Better get you runnin cause the gangster chases
And by the way get away far away from the way On your toes turning to decay You better pray right away He dont play and no way Cross the line gets you death today
Do not delay he dont play Turn away runaway Gotta pay when the trigger say Call it a day by the gang in the war Thats the king of the fray
ఫేల ఫేల వరస ఊచకోత వినపడే బరిలో చావుమోత మరిగేరో నిబి ద రక్తమంత
హుట హుటి పరారట అకట వదరైతే పొగరు కారుకుత చనకుతు చెరిపే నుదుటి రాత
వోదగని కధన మేటి జోత కటారుల కవాతుల యెదుట
దద్దరిల్లె దిక్కులంత పిక్కటిల్లె రిక్కలంట కట్టగట్టి ముట్టబెట్టేదేవరట
రేచ్చగొట్టి ముట్టడిస్తే ఎట్టకెల్ల కట్టడిస్తే డొక్కా చీల్చి డోలు కట్టె యముడట
దద్దరిల్లె దిక్కులంత పిక్కటిల్లె రిక్కలంట కట్టగట్టి ముట్టబెట్టేదేవరట
రేచ్చగొట్టి ముట్టడిస్తే ఎట్టకెల్ల కట్టడిస్తే డొక్కా చీల్చి డోలు కట్టె యముడట
మొదలట వేట అతనిది కోట అతనోక తూట రెగ్గు తెల్చే అగ్గి ఓజీ మొదలట ఆట ఎడతేగ వేట నరకపు బాట పట్టు పట్టి కొడ్తే ఓజీ
నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా శత్రువును యెంచితే మొదలు వేట చూపు గాని విసిరితే ఓర కంట డెత్ కోట కన్‌ఫర్మ్ అంట
ఎవ్వరికీ అందదు అతని రేంజ్ రెప్ప తెరిచేను రగిలే రివెంజ్ పవర్ అండ్ పొగరు ఆన్ ది సేమ్ పేజ్ ఫైర్ స్టార్మ్ లాంటి రేజ్