2006

గో గో గో

Go Go Go

🎬 Sainikudu
Advertisement
సైనికుడూ సైనికుడూ
Advertisement

గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో లోకం అదిగో కాలం ఇదిగో గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో ఒదిగే నిదురని తట్టి
ఓ ఓ ఓ ఓ ఓ శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓ ఓ ఓ ఓ ఓ సాగిపో నేడే సైనికుడు నువ్వై
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
ఎంబి ఏ చదివిన ఎంసిఏ లే చదివిన ఈ జగతిని సైతం చదివారా వేదాలే చదివిన వేమన నీతులు చదివిన అవినీతుల లోతులు చదివారా ఆ ఆ
వికాసం మాటున విషాదం ఉందిరా విరామం వద్దురా విధానం మార్చారా ఒంటి సైనికుడల్లే కవాతులు చెయ్యరా కోటి సూర్యులమల్లే రాకాశమే పంచారా
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో ఇదిగోదిగిదిగో ఇదిగో కాలం ఇదిగో గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
ఓహ్ మై లవ్ మాట తో అమ్మాయి మనసే గెలిచినా ఆ గెలుపే ఇద్దరి మధ్యన ఓహ్ మై ఫ్రెండ్ మాట తో అందరి మనసులు గెలవర ఆ గెలుపోక మలుపును చుపుర
ప్రయత్నం నీది రా ప్రభుత్వం నువ్వు రా ప్రభావం నీది రా ప్రభంజనం మవ్వ రా
సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా మేటి నాయకుడల్లే జాగాలనే నడపరా
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
కాలమనే నదిలో కదిలే అలలను కొట్టి లోకమనే మదిలో ఒదిగే నిదురని తట్టి
ఓ ఓ ఓ ఓ ఓ శ్రామికుడు నువ్వై ప్రేమికుడు నువ్వై ఓ ఓ ఓ ఓ ఓ సాగిపో నేడే సైనికుడు నువ్వై
సైనికుడూ సైనికుడూ