2027S. S. Rajamouli

గ్లోబ్ ట్రాటర్

Varanasi

Kaala BhairavaShruti Haasan

Advertisement
కాలన్నే శాసిస్తూ ప్రతి రోజు పరుగేలే వేగాన్నే శ్వాసిస్తూ పెనుగులై తిరిగేలే ఖండాలే దాటేస్తూ కగరజై వాలే
Advertisement
రారా రారా ధీర ధ్రువతారా రారా స్వైర సంచరా
Let In Bang GlobeTrotter GlobeTrotter
సంచారి సంచారి నినదించే రణభేరి సంహారి సంహారి మృత్యువుపై తన స్వారీ
సంచారి సంచారి సహసమే తన దారి సంహారి సంహారి అసురలపై అసిధారి
కాలన్నే శాసిస్తూ
GLOBE Trotter GLOBE Trotter GLOBE Trotter GLOBE Trotter Trotter GLOBE Trotter GLOBE Trotter GLOBE Trotter GLOBE Trotter Trotter
సంహారి సంహారి మృత్యువుపై తన స్వారీ సంచారి సంచారి సహసమే తన దారి
సంహారి సంహారి అసురలపై సహసమే తన దారి అసురలపై