2008

గాల్లో తెలీనట్టుందే

Galo Telenatoonde

🎬 Jalsa
Advertisement
హే లే లే లే లే లే లేమ్మా హే లే లే లే లే లే లేమ్మా హే లే లే లే లే లే లేమ్మా లేమ్మా

గాల్లో తెలీనట్టుందే గూండే పేలీనట్టుందే తేనే పట్టూ మీద రాయీ పెట్టీ కొట్టినట్టుందే
వొళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫూల్ బొట్లేథీ దీంచకుండా తాగినట్టుందే
ఊర్వశీవో నువ్వు రాక్షసీవో నువ్వు ప్రేయసీవో నువ్వు నా కళ్ళకీ ఊపీరీవో నువ్వు ఊహలవో నువ్వు ఊయలవో నువ్వు నా మనసూ కీ
హే లే లే లే లే లే లేమ్మా హే లే లే లే లే లే లేమ్మా హే లే లే లే లే లే లేమ్మా లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా హే లే లే లే లే లే లేమ్మా హే లే లే లే లే లే లేమ్మా లేమ్మా
నీదుర దాటీ కలలే పొంగే పెదవి దాటీ పీలూపే పొంగే అదూపూ దాటీ మనసే పొంగే నాలో
గడప దాటీ వలపే పొంగే చంప దాటీ ఏరూపే పొంగే నన్నూ దాటీ నేనే పొంగే నీ కొంటె ఊసూలో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు దీక్కులవో నువ్వు నా ఆస కీ తుమ్మెదవో నువ్వు తుంటరీవో నువ్వు తొందరవో నువ్వు నా ఈడూ కీ
గాల్లో తెలీనట్టుందే గూండే పేలీనట్టుందే తేనే పట్టూ మీద రాయీ పెట్టీ కొట్టినట్టుందే
వొళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే ఫూల్ బొట్లేథీ దీంచకుండా తాగినట్టుందే
తలపు దాటీ వలపే పొంగే సిగ్గూ దాటీ చాణూవే పొంగే గట్టూ దాటీ వయసే పొంగే నాలో
కన్నూలూ దాటీ చూపే పొంగే అడూగూ దాటీ పరుగే పొంగే హద్దు దాటీ హయ్యే పొంగే నీ చీలీపీ నవ్వూలో
తూరూపూవో నువ్వు వెకూవవో నువ్వు సూర్యూడూవో నువ్వు నా నీంగి కీ జాబిలీవో నువ్వు వెన్నెలవో నువ్వు తారకవో నువ్వు నా రాత్రీ కీ
హే లే లే లే లే లే లేమ్మా హే లే లే లే లే లే లేమ్మా హే లే లే లే లే లే లేమ్మా లేమ్మా
హే లే లే లే లే లే లేమ్మా హే లే లే లే లే లే లేమ్మా హే లే లే లే లే లే లేమ్మా లేమ్మా
థాట్స్ ది వే టూ డూ ఇట్