2025

ఫైరు స్టార్మ్

🎬 They Call Him OG
Advertisement
Class In The Fire There Will Come A Leader OJAS Gambheera
Advertisement

Hold Your Breath And Fear Dragons Coming Near OJAS Gambheera
అలలిక కదలక భయపడేలే క్షణక్షణమోక తల తెగి పడేలే ప్రళయము ఎదురుగా నిలబడేలే మేటి ధాటికి లోకం హడలే
రణమున యముడిక కనపడేలే దురుసుగా నువ్వు చరచకు తొడలే పదునుగా తెగ విరిగెను మెడలే రక్కసి దారుల రుధిరం పొరలే
Fire Its Coming Feel The Fire Its Burning Can You Take It Higher Higher
Storm Is Coming Heat It Up Yeah OJAS Gambheera Hai
పగ రగిలిన ఫైరు కలబడితే గుండెలో ఫియారు పగ రగిలిన ఫైరు మొదలెడితే మిగలరే ఎవరు
పగ రగిలిన ఫైరు కసి పుడితే శత్రువే శివారు పగ రగిలిన ఫైరు తను నిప్పు కళ్ళ పులి పొగరు
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి మట్టుబెట్టే ముట్టడించి పుట్టేనంట ప్రాణ భీతి భయమే భయపడే నెత్తురోడి వేటు కోత కట్టుబాటు లేని వేట పట్టుబట్టి కొట్టేనంట మరణ తరుణమే
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి మట్టుబెట్టే ముట్టడించి పుట్టేనంట ప్రాణ భీతి భయమే భయపడే నెత్తురోడి వేటు కోత కట్టుబాటు లేని వేట పట్టుబట్టి కొట్టేనంట మరణ తరుణమే
Dare Ga Sono Hai Kare Wa Miraida Kare Wa Tensai One Tacchi Haida Kare Wa Tomera Renai Makenai Yakuza No Shi Daare Samurai
Darega Sono Hai Kare Wa Miraida Kare Wa Tensai One Tacchi Haida Kare Wa Tomera Renai Makenai Yakuza No Shi Dare Samurai
రప్ప బాబా బప్పారా రప్ప భయ్యా రప్ప బాబా బప్పారా రప్ప భాయ్ రప్ప బాబా బప్పారా రప్ప భయ్యా రప్ప బప్పా రప్ప బాబా భయ్యా
రప్ప బాబా బప్పారా రప్ప భయ్యా రప్ప బాబా బప్పారా రప్ప భాయ్ రప్ప బాబా బప్పారా రప్ప భయ్యా రప్ప బప్పా రప్ప బాబా భయ్యా
Fire Fire No Liar Liar Rise Like The Sun Over His Empire
Fire Fire No Liar Liar Breathe Like A Dragon Only Spit The Hellfire
If You Cross Him You Better Pray You Are Going Down In Flames
Enemies Better Watch What They Say You Know His Name You Know His Name
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి పుట్టేనంట ప్రాణ భీతి
హే పట్టుకొచ్చే విచ్చుకత్తి మట్టుబెట్టే ముట్టడించి పుట్టేనంట ప్రాణ భీతి భయమే భయపడే
నెత్తురోడి వేటు కోత కట్టుబాటు లేని వేట OG OG OG You better remember the name
పగ రగిలిన ఫైరు పగ రగిలిన ఫైరు రప్ప బాబా బప్పారా రప్ప భయ్యా
పగ రగిలిన ఫైరు కలబడితే గుండెలో ఫియారు పగ రగిలిన ఫైరు మొదలెడితే మిగలరే ఎవరు
పగ రగిలిన ఫైరు కసి పుడితే శత్రువే శివారు పగ రగిలిన ఫైరు తను నిప్పు కళ్ళ పులి పొగరు OJAS Gambheera