2004

ఫీల్ మై లవ్

Feel My Love

🎬 Arya
Advertisement
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్
Advertisement

నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో నా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్ నా ప్రేమను భారం గానో నా ప్రేమను దూరం గానో నా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్ నా ప్రేమను మౌనం గానో నా ప్రేమను హీనం గానో నా ప్రేమను సూన్యం గానో కాదో లేదో ఎదో
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో చెలియా ఫీల్ మై లవ్
నేనిచ్చే లేఖలన్నీ చించేస్తూ ఫీల్ మై లవ్ నే పంపే పువ్వులనే విసిరేస్తూ ఫీల్ మై లవ్ నే చెప్పే కవితలన్నీ చి కొడుతూ ఫీల్ మై లవ్ నా చిలిపి చేష్టలకు విసుగొస్తే ఫీల్ మై లవ్
నా ఉలుకే నచ్చదంటూ నా ఊహే రాదని నేనంటే గిట్టదు అంటూ నా మాటే చేదని నా జంటే చేరనంటూ అంటూ అంటూ అనుకుంటూనే
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో నా ప్రేమను శాపం గానో చెలియా ఫీల్ మై లవ్
ఎరుపెక్కి చూస్తూనే కళ్లారా ఫీల్ మై లవ్ ఏదోటి తిడుతూనే నోరారా ఫీల్ మై లవ్ విదిలించి కొడుతూనే చేయరా ఫీల్ మై లవ్ వదిలేసి వెళుతూనే అడుగరా ఫీల్ మై లవ్
అడుగులకే అలసటోస్తే చేతికి శ్రమపెరిగితే కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకగితే ఆ పైన ఒక్క సరి హృదయం అంటూ నీకొకటుంటే
ఫీల్ మై లవ్ ఫీల్ మై లవ్
నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో నా ప్రేమను భారం గానో నా ప్రేమను దూరం గానో నా ప్రేమను నేరం గానో సఖియా ఫీల్ మై లవ్
ఫీల్ మై లవ్