1999

ఎప్పుడెప్పుడు వలపు

Eppudeppudu valapu

🎬 Rajakumarudu
Advertisement
ఎప్పుడెప్పుడు వలపు చప్పుడు మోజు పడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు అప్పుడపుడు జరిగినప్పుడు తొందరమ్మ పైటపందిరేసినపుడు
Advertisement

గుండెగుప్పెడు గుట్టువిప్పాడు గొంతువిప్పలేని గోల ఉంది బోలెడు పిల్ల వేలెడు సోకు సోలెడు చీకటేలా కోరుతోంది చిలక కొట్టుడు
ఎప్పుడెప్పుడు వలపు చప్పుడు మోజు పడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు అప్పుడపుడు జరిగినప్పుడు తొందరమ్మ పైటపందిరేసినపుడు
నడుమా చేయితీకి రాదు నడిచి చెంతకు రాదు గడిచేదెట్లగే పోద్దు అరెయ్రేయ్ అల్లరి వాడు పడుచు పిలకు తోడు మెడని మీటేశాడు
న్యూజిలాండ్లో నూజివీడుల లవ్ రసాల బారసాల జరుగు జోరులో బాలచంద్రుడు నీల ఇంద్రుడు కసి కొద్దీ రసమంతా కాజేస్తాడు
ఎప్పుడెప్పుడు వలపు చప్పుడు మోజు పడ్డ కన్నె ఈడు మోక్షమెప్పుడు అప్పుడపుడు జరిగినప్పుడు తొందరమ్మ పైటపందిరేసినపుడు
నడిచే వొంటిని చూడు ఎగిరేయ్ వన్నెలు చూడు రగిలే ఈడుని చల్లార్చు కన్నుల పాపాల జోడి కలిసేయ్ చూపుల వేడి తెలిపేయ్ వలపుల నాడి ఆ
జీన్స్ ల్యాండ్ లో జేమ్స్ బాండ్ ల ట్యూన్స్ పాడి గిల్లుతాడు బుల్లికృష్ణుడు పడుచుగోపిక పంచదారికా పొగతీపి తినిపించేదేనాడ్ ఇంకా