2017

ఏమిటేమిటేమిటో

Emitemitemito

🎬 Arjun Reddy
Advertisement
ఏమిటేమిటేమిటో ఎం అవుతున్నదో ఏటవాలు దారిలో జారేదెక్కడికో ఏమిటేమిటేమిటో ఎం కానున్నదో యేరులాంటి వయసులో చేరే దేతటికో
Advertisement

తెలుసా తెలుసానీకైనా తెలుసా తెలుసామరినాకైనా అయినా అడుగులు ఆగేనా వెళదాం ఏదేమైనా
ఎదురుగ నువు నిలబడు నిముషానా ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా తొలి తరగతి తలుపులు తెరిచానా నిజమా నిజమా
నీ రాకతో నా రాతలో ఒక్కరోజులోనే ఎనెన్ని మారాయలా ఆ నింగినే నా లేఖగా మార్చుకున్న చాలదేమో అవన్నీ నేన్ రాయాలంటే
చెబుతా అన్ని నీ తోనా చెబుతా రోజు మరి రాత్రయినా అయినా కబురులుముగిసినా కలలో మళ్ళి రానా ఎదురుగ నువు నిలబడు నిముషానా ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా తొలి తరగతి తలుపులు తెరిచానా నిజమా నిజమా