2026Singeetham Srinivasa Rao

ఏమయ్యింది ఏమయ్యింది

Sing Geetham

Deepak BlueShiva NarayanaAhilya BamrooShalini KondepudiR. P. KrishaangRita, HaripriyaS. P. AbhishekChitti Prakash RaoRacha RaviMahesh AchantaJunior RelangiSunandhan

Advertisement
ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (6 times) అయిపోయింది అయిపోయింది
Advertisement
అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది
మాటలు రావట్లేదు అవును మాటలు రావట్లేదు పాటలు పోవట్లేదు పాటలు పోవట్లేదు ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు
మాటలు రావట్లేదు అవును మాటలు రావట్లేదు పాటలు పోవట్లేదు పాటలు పోవట్లేదు ఇదేదో ఆగట్లేదు ఏమి అర్ధం కావట్లేదు
ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (6 times) అయిపోయింది అయిపోయింది
నా కత్తెర కూడా టకటక మంటూ స్పీడుగా పోతుందే నేను బిత్తరపోయి చూస్తున్నా నా మాటిననంటుందే ఇట్టా బీటుకు తగ్గ వేటేస్తుంటే ఏమైపోతుందే నా షాప్ కి వచ్చే వాళ్ళకి ఇంకా మిగిలేదీ గుండే
రాతిరి తిన్న అన్నం గానీ తేడా కొట్టిందా లేదా ఊర్లో ఉన్నోళ్లందరికేదో గాలే సోకిందా లాఫింగ్ గ్యాస్ లా సింగింగ్ గ్యాస్ ఒంట్లో దూరిందా లేదా కరోనాకే అప్డేట్ ఏదో కొత్తగ వచ్చిందా
ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (2 times)
ఆస్తికోసం ఆశగ వస్తే రోగం వచ్చిందే I Just Can't Believe What's happening today Situation చూస్తే డీల్ పోయేటట్టుందే ఇట్టా పాడుతుంటే ఊపిరి కూడా కష్టంగా ఉందే
ఏమయ్యింది ఏమయ్యింది ఊరికి దెయ్యం పట్టిందా
ఊరికి దెయ్యం పట్టిందా (4 times)
పారిపొండ్రా
ఏమయ్యింది ఏమయ్యింది బాబో ఏదో అయిపోయింది (6 times)
అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది