2011

ఎలా ఎలా

Ela Ela

🎬 Panjaa
Advertisement
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా ఎడారియిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొందా జన్మ మరల
Advertisement

ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా ఎడారియిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
నిన్నలోని నిమిషమైన గురుతు రాధే ఈక్షణం నీటిలోని సంబరాన ఉరకలేసే జీవనం ఈ స్నేహమే వరం ఈ భావమే నిజమ్ ఇది తెలుపబోతే భాష చల్లేదెలా
నా భాషలోన తియ్యందనం నా బాటలోనా పచ్చందనం పసి పాపలాగా నవ్వే గుణం నీ వల్లే నీ వల్లే వెలిగింది నా నీడ నీ నీడలో నే చేరాలని నూరేళ్ల పయనాలు చేయాలని ఈ పరవశంలోన నిలిచా ప్రాణ శిలలా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా ఎడారియిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా ఈ మాయని నమ్మేది ఎలా ఈ మాటని చెప్పేదెలా నీ పరిచయంలోన పొందా జన్మ మరల
ఐ వన్నా హోల్డ్ యు ఐ వన్నా హోల్డ్ యు ఇన్ మా హార్ట్ ఐ వన్నా హోల్డ్ యు ఐ వన్నా హోల్డ్ యు ఇన్ మా హార్ట్