2010

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది

Egiripothe entha baaguntundi

🎬 Vedam
Advertisement
సా ని ని స ని దా ప మా గ రి సా సరోజాఆఆ సరోజాఆఆఆ
Advertisement

గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గూలు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చేరాలను వదిలి గడులని వదిలి ముడులను వదిలి గడబిడ లన్ని గాలికి వదిలేసి
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనకాలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గూలు చీకటి కోడలి తెరలను వదిలి పోరలను వొదిలి తొలి తొలి విరహపు చేరాలను వొదిలి గడులని వొదిలి ముడులను వొదిలి గడబిడ లన్ని గాలికి వదిలేసి హాఆఆయ్
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
లోకం రంగుల సంతా ప్రతిదీ ఇక్కడ వింత అందాలకు వేళా ఎంత కొందరికే తెలిసేటంత
పాతివ్రత్యం పై పై వేషం ప్రేమా త్యాగం పక్కా మోసం మానవ శీలం వేసేయ్ బేరం మన బతుకంతా మాయాజాలం
ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి తదుపరి కలబడి త్వరపడి ఎక్కడికో
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
నా సొగసులకు దాసుడవౌతావో నీతో నా అడుగులకు మడుగులొత్తగలవా నీతో నను కోట్లకు పడగా లెత్హిస్తానంటావా నీతో నా గుడి కట్టి హారతులిస్తావా నీతో
నీతో నీతో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది
ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరిపోతే బాగుంటుంది ఎగిరీపోతే బాగుంటుందిఈ ఎగిరెగిరెగిరెగిరెగిరెగిరెగిరెగిరిపోతే బాగుంటుందిఈ ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది