2001

డుం డుం డుం

Dum dum dum

🎬 Murari
Advertisement
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా గుండెల్లో గురి వుంటే ఎదగాలి తారలే కళ్ళుగా నీ మాటే నీ బాటై సాగాలి సూటి సూరిడుగా బమాట నుంచి భామాట దాక నాదేనురా పై ఆట ఆడితప్పనే మాట అయ్యచూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హ హ హ
Advertisement

అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించరా అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించరా బ్రహ్మన్న పుత్ర హేయ్ బాలచంద్ర చెయ్యెత్తి జైకొట్టరా పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా వేసంగిలోన పూసేటి మల్లి నీ మనసు కావాలిరా అరె వెలిగించర లోనిదీపం అహ తొలగించరా బుద్ధి లోపం ఓహో ఆత్మేరా నీ జన్మ తార సాటి మనిషేరా నీ పరమాత్మ డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా
చూపుంటె కంట్లో వూపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా చూపుంటె కంట్లో వూపుంటే ఒంట్లో నీకేంటి ఎదురంటా నీవు నీకు తెలిసేల నిన్ను నీవు గెలిచేల మార్చాలిరా మన గీత చిగురంత వలపో చిలకమ్మ పిలుపో గుణపాఠం వుండాలిరా పెదవుల్లో చలి ఈల పెనవేస్తె చెలి గోల చెలగాటం ఆడాలిరా అహ మారిందిరా పాతకాలం నిండు మనసొక్కటే నీకు మార్గం
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా బమాట నుంచి భామాట దాక నాదేనురా పై ఆట ఆడితప్పనే మాట అయ్యచూపిన బాట నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హ హ హ డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హ హ హ