2007

డొల్లే డొల్లే

Dole dole

🎬 Pokiri
Advertisement
డొల్లే డొల్లే దిల్ జర జర నిను ఒరా ఒరా గని నరవరా జాగు మాని చేయికలపర జత చేరి నేడు జతి జరుపర జర జల్దీ జల్దీ పెందరాకడనే రారా ఒడి అంత రంగ సంపరమునకే రారా
Advertisement

రాలుగాయవే రసికుడా కసి కొక లాగు సరి సరసుడా రారా మటుకే ముడిపడ నిసి కేళి వేళా జత జోరా
చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా కరేగా కరేగా హరే దిల్ కో దీవానా చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా కరేగా కరేగా హరే దిల్ కో దీవానా
అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా పొడుగుతో కుదురుగా నీలోనే ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా దిలాబారా దేఖో నా
మిసమిస కన్నె కోసరకు వన్నె వలపుతో వలపన్ని నాకసికలన్నీ నాలుగును పన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా ఏయే బరిలో కరగా ఏయే ఒడికి త్వరగా ఏయే బరిలో కరగా
గ గ స గ గ స ని స ని స గ గ స గ గ స ని స ని స ని స ని స
చిటుకుని విప్పేస్తా చమటని రప్పిస్తా తరుగుతో తెగిపడి నీపైన చటుకున చూపిస్త చనువుగా బందిస్తా సుందర దీవానా
గోలితెరలన్నీ గడుసరికాన్నే తొలగును తమకాన్ని గలిమితో గున్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని
తరలి ధరకే ఏయే ఎగసి ఎదకే ఏయే తరలి ధరకే ఏయే ఎగసి ఎదకే
జర జల్దీ జల్దీ పెందరాకడనే రారా ఒడి అంత రంగ సంపరమునకే రారా
రాలుగాయవే రసికుడా కసి కొక లాగు సరి సరసుడా రారా మటుకే మునిపడ నిసి కేళి వేళా జత జోరా
చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా కరేగా కరేగా హరే దిల్ కో దీవానా చలేగా చలేగా ఎహ్ హైం ఇష్క్ క జమానా కరేగా కరేగా హరే దిల్ కో దీవానా