2010

దోచేయ్

Dochey

🎬 Puli
Advertisement
యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై ది చెడ్డవాళ్ళు క్రై
Advertisement

దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనిది దోచేయ్

సాగరం నేనోయ్ నావికుడు నీవోయ్ ఈదులాడవోయ్ ఇంకే దోచేయ్

వెండి గనులున్నాయి పైడి మానులున్నాయి ఈదులాడవోయ్ ఇంకే దోచేయ్
యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై యూ వన్ మేక్ ది బాడ్ గైస్ క్రై ది చెడ్డవాళ్ళు క్రై
వెండి గనులున్నాయి పైడి మానులున్నాయి కేంపులెన్నో నాలో పొంగేనోయ్ నీలాలె నాలోన నిండెనోయ్ ఒఒఒఒఒఒ
సుడిగుండమోయ్ జలగండమోయ్ పలు ఆపదలె ఆపేసిన ఆఆ ఆశలతో అన్వేషణతో ఆపై ఆపై అడుగేయ్
వెతికేయ్ వెతికేయ్ త్వరగా వెతికేయ్ సరిగా వెతికేయ్ సిరి సంపాదన అంత దోచేయ్
దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైన నిధి దోచేయ్ అందరికి అందనిది దోచేయ్
సాగరం నేనోయ్ నావికుడు నీవోయ్ ఈదులాడవోయ్ ఇంకే దోచేయ్
ఆల్చిప్పలుంటాయి ఉత్తగవ్వలుంటాయి నత్తగుల్లలున్న చేరావోయ్ ముత్యాలే ఆపైనఏరావోయ్ ఒఒఒఒ ఒఒఒఒఒఒ
బడబాగ్నులే జడిపించిన నడి దీవులలో నడకాగిన నీ కోరికని దీక్షుచికతో కెరటం నీవై దుకీ
వెతికేయ్ వెతికేయ్ అతిగా వెతికేయ్ సుఖసంద్రాల సారం దోచేయ్