2012

డిల్లకు డిల్లకు

Dillaku Dillaku

🎬 Racha
Advertisement
డిల్లకు డిల్లకు డిల్లకు డిల్ల డిల్లకు డిల్లకు డిల్లా
Advertisement

డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా మిళుకు మిళుకు సిలకా నీ మీట పెదవే కొరక డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు చెయ్యకే పిల్లా మిళుకు మిళుకు సిలకా నీ మీట పెదవే కొరక కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతటి దుడుకా ఏమైందో నిను చూసాక ఎగిరిందే మనసే ఇనక అయ్యబాబోయ్ ఎన్కే పడక కొంచెం ఆగరా కొత్త పెళ్లి కొడకా
తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా నువ్వు తల్లడిల్లి తలౌవుతావే తెల్లవారే కల్లా ఏళ్ళ ఏళ్ళ ఏళ్ళ నీ వాళ్ళ కాదు ఏళ్ళ నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది తున చేప పిల్లా మిళుకు మిళుకు సిలకా నీ మీట పెదవే కొరక కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతటి దుడుకా
రోటి కాపాడ లైఫ్ ఏ నీది రోల్స్ రోయ్స్ రేంజ్ ఏ నాది నీకు నాకు ప్యార్ అంటే పరిహాసం రా చిన్న వంద టన్నుల పొగరే వున్నా ఒంపు సొంపుల శిల్పం నువ్వా రిస్క్ లేని ఇష్క్ అంటే థ్రిళ్ళుండదే నాకైనా ఏ సొగసైన సరి తూగేనా ఎవెరెస్టును నేనేగా నే చిటికేస్తా వస్తారే ఏంజెల్స్ ఏ ఏకంగా తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా నువ్వు తల్లడిల్లి తలౌవుతావే తెల్లవారే కల్లా ఏళ్ళ ఏళ్ళ ఏళ్ళ నీ వల్ల కాదు ఏళ్ళ నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది తున చేప పిల్లా
జింగ్ బాంగ్ జింగ్ బాంగ్ జనక్ జనక్ జనక్ ఈ పాలరాతి ఒంపులని హాం ఫట్టు అంతవరకు వెళ్ళిపోకు అందదయ్యో ఈ సరుకు
బ్రాడ్ పిట్ లా బాడీ పెంచి హిఫోప్ స్టెప్పులు నేర్చి రిచ్ పోరికి స్కెచ్లు వేస్తే రీచ్ అవలేవంటా కోరుకున్నది దొరికే దాకా స్పీడ్ బ్రేకర్ లేదే ఇంకా గోలు ఎపుడు మిస్ ఎవడే నేను గాలం వేసాక పాగల్ హైం క్యా యమా క్రేజీ గ నువ్వు చేయకు బేజా ఫ్రై ఏదేమైనా ఎం జాతకమే నే పడ్డ నీవెనక తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా నువ్వు తల్లడిల్లి తలౌవుతావ్ తెల్లవారే కల్లా ఏళ్ళ ఏళ్ళ ఏళ్ళ నీ వల్ల కాదు ఏళ్ళ నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది తున చేప పిల్లా