2017

దూరం

Dhooram

🎬 Arjun Reddy
Advertisement
దూరం దగ్గెర చేస్తున్నది ఇంకా ఇష్టం పెంచిందధీ మళ్లీ మళ్లీ కలిసే తొందరా కాలాన్నైనా తరిమేస్తున్నది
Advertisement

ఆ దిక్కు ఈ దిక్కు మౌనంగా ఒక్కటైయ్యాయే నా ఊరు నీ ఊరు మనల్ని ఇహ వేరు చేయలేవె
రా రా రా కౌగిలై రా రా రా ఊపిరై రా రా రా కౌగిలై రా రా రా ఊపిరై
ప్రాణం రెక్కలు చాస్తున్నదీ నీకై రివ్వున వస్తున్నది నీపై వాలి నిదురించాలని ఆకాశాన్నే ఓడిస్తున్నది
నాదాకా నువ్ వొస్తూ నీదాకా నేను వొస్తుంటే ఈ దేశం ఈ లోకం ఇంకాఇంకా చిన్నవైనాయే
రా రా రా రారారా