ఎవడు కొడితే దిమ్మ తిరిగి
మైండు బ్లాక్ ఇపోదో వాడే నా మొగుడు
Advertisement
దుబాయ్ ఎల్లి సెంట్ -ఏ తెచ్చా
జపాన్ ఎల్లి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి
మల్లెపూలు మల్లెపూలు
కోసుకొచ్చా కోసుకొచ్చా
చైనా సిల్క్ పంచె తెచ్చా
సింగపూర్ వాచి తెచ్చా
రంగూన్ వెళ్లి రంగు రంగు
కళ్ళజోడు కళ్ళజోడు
తీసుకొచ్చా తీసుకొచ్చా
పెట్టుకో ఉంగరాలె తెచ్చా
ఎత్తి పట్టుకో నీకు చేయందించా
ముస్తాబు ముద్దుగున్నదే
ఓహ్ కొత్త గున్నదే
ఓహ్ లామో లామో నిన్నే చూస్తే
దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే
దుమ్ము దుమ్ముగా దిమ్మతిరిగే
హే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే
కమ్మ కమ్మగా దిమ్మతిరిగే
హే దుబాయ్ ఎల్లి సెంట్ -ఏ తెచ్చా
హే జపాన్ ఎల్లి పౌడరు తెచ్చా
హే మలేషియా మొత్తం తిరిగి
మల్లెపూలు మల్లెపూలు
కోసుకొచ్చా కోసుకొచ్చా
చైనా సిల్క్ పంచె తెచ్చాహే
సింగపూర్ వాచి తెచ్చా హే
రంగూన్ వెళ్లి రంగు రంగు
కళ్ళజోడు కళ్ళజోడు
తీసుకొచ్చా తీసుకొచ్చా
సిలికా సింగారి రామ చిలక సింగారి జున్ను తునక
రంగేళి రస గుళిక గుళిక అదిరే సరుకా
స్నానం వేళా సబ్బు బిల్లనవుతా
తడికే నాయి నీకు కన్ను కొడతా
తువల్ -ఉ లాగా నేను మారిపోతా
తీర్చు కుంట ముచ్చట
నీ గుండె మీద పులి గోరవుతా
నీ నోటికాడి చాప కురవుతా
నీ పేరు రాసి గాలికెగరేస్తా
పైట చెంగు బావుటా
నువ్వే కానీ కలకందైతే
నేనో చీనా చీమై పుడతా
తేనీగల్లె నువ్వేగబడితే
పుట కొక్క పువ్వు లాగా నీకు జత కడతా
దిమ్మతిరిగే దిమ్మ తిరిగే
దుమ్ము దుమ్ముగా దిమ్మతిరిగే
హే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే
కమ్మ కమ్మగా దిమ్మతిరిగే
నీ వంక చూసి మంచినీళ్ళు తాగినా
నీ తాటి కళ్ళు తాగినట్టు తూలనా
తెల్లన నీ వొంటి రంగు లోన
ఎదో నల్ల మందు ఉన్నదే
నీ పక్కన ఉంది పచ్చి గాలి పీల్చినా
ఏదో ల ఉంది తిక్క లెక్కనా
వెచ్చని ని చోపులోతున
బంగారు బొంగ్దాస్తివే
మీరా మీరా మిరియం సొగసే
పంటి కింద నలిగేదెపుడె
కార కార వడియంల
నీ కౌగి లింత లోన
నను నంజుకోర ఇప్పుడే
దిమ్మతిరిగే దిమ్మ తిరిగే
దుమ్ము దుమ్ముగా దిమ్మతిరిగే
హే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే
కమ్మ కమ్మగా దిమ్మతిరిగే
దుబాయ్ ఎల్లి సెంట్ -ఏ తెచ్చా
జపాన్ ఎల్లి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి
మల్లెపూలు మల్లెపూలు
కోసుకొచ్చా కోసుకొచ్చా
చైనా సిల్క్ పంచె తెచ్చా
సింగపూర్ వాచి తెచ్చా
రంగూన్ వెళ్లి రంగు రంగు
కళ్ళజోడు కళ్ళజోడు
తీసుకొచ్చా తీసుకొచ్చా