2018

ధగ ధగమనే

Dhaga Dhagamaney

🎬 Agnyaathavaasi
Advertisement
ధగ ధగమనే తూరుపు దిశా పడమరణిసాయి ముగిసినా గల గల మనే నది పదానిస కన్నీరులో తడిసానే కొడవలి భుజమునావేసి కొడుకే కోతకు కదిలే దర్భను ధనువుగా విసిరే భార్గవరాముడు వీడే సదువుకాలే వెలుగును పడి సత్యం ఇలా మెరిసెనే అగ్న్యాతమే మరుగున పడి ఆయుధం యేగేసానే ఈ
Advertisement

ఎర్రగా తడిపెనే ఏ రాచ రక్తమో నింగినే కోరగా మెరిసెనే పసి గరిక అంచునో కిరణమే మెరుపులా దీపం చమురాళ్లే చీకటి వంపి మబ్బులో వెలుతురూ నింపి చిరుజల్లులు కురిపిస్తాడే చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి చిగురించే నెలకు కట్టి రెండిటిని కలిపేస్తాడే
ఆవుని వరం ఇయలేదని అయ్యోరినే నరికెనే అంబా అని అనలేదని పసి దూడనే నలిపెనే
కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే దర్భను ధనువుగా విసిరే భార్గవరాముడు వీడే
సిద్ధుడి ప్రవనంలా వీడు బుద్ధుడి శ్రవణంలా వీడు యుద్దమంత శబ్దం వీడు వీడొక ప్రమాణం రణముల నినదిస్తుంటాడు సరముల ఎదురొస్తుంటాడు మరణ సరేనా తోరణంఇతడు వీడొక ప్రమాదం
రెప్పనుచునా కల అడుగడుగునా నిజమై కనిపించేలా వీడో విడుదల ఎన్ని ప్రాంనాల మౌనాలకీవేళ
మెరుపులా దీపం చమురాళ్లే చీకటి వంపి మబ్బులో వెలుతురూ నింపి చిరుజల్లులు కురిపిస్తాడే చినుకుల దారం చివరంచుకు నింగిని చుట్టి చిగురించే నెలకు కట్టి రెండిటిని కలిపేస్తాడే
ఎర్రగా తడిపెనే ఏ రాచ రక్తమో నింగినే కోరగా మెరిసెనే పసి గరిక అంచునో కిరణమే
ముల్లెన్నని వివరించదే పువ్వుల యిదే ఎన్నడూ కన్నీళ్లనే వడబోయాదే మేఘం ఎప్పుడూ