Advertisement
తదుమ్ తనిక తకుమ్
తనీయ తకదును తదుమ్
తనిక తదుమ్ తనిక తా
Advertisement
తదుమ్ తనిక తకుమ్
తనీయ తకదును తదుమ్
తనిక తదుమ్ తనిక తా
తదుమ్ తనక తధిమ్
తనక తకధిను తదుమ్
తనిక తదుమ్ తనక తా
దేవ రాజ సేవ్య మూర్ధనే
కీర్ణలోచనే ఆ ఆ
భావ బీజ గణ్య వాహిని
నిత్య నూతనే ఆ ఆ
మలయజ హాస హాస్య
వినిమయముగ లలిత సాధ్వితే
సరసిజ వీక్ష నాక్ష
విభజిత కావ్య కధన నాయికే
ప్రభవ ప్రభకలిత
విభవ శుభ జలిత
విభుధ సంస్తుత్య భూమికా
మలుపు కనపడని
మునుపు ఎదురవని
జగతి చేరింది తెలియక
ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ
నిజమనుకోనే క్రీనీడలే
అడుగడుగున ఉంటాయని
తెలుపదు కదా ఓ పాఠమై చదువే
నిలకడ అనే ఆ మాటకే
నిలబడమనే అర్ధం అని
అతి సులువుగ అనిపించదే బ్రతుకే
భ్రమలమై కాన భ్రమణమే చేసి
భ్రమరమౌతుంది కాలమే
అడుగు తడబడగా నేర్చుకొను నడక
దాటుకొస్తుంది కాలమే
వెలుగు చినుకుల్లో వెలిగి పోలేక
వెలిగి వస్తుంది చీకటే
కలుసుకున్నంత కలిసిపోకంటూ
మనకు చూపేను బాసటే
జారే జారే నెర్రలపై
ప్రయాణమే ఈ జీవితం
పరాకనే తెర దాటితే
జయం సదా సదా
ఆఆ ఆఆ ఆ ఆఆ
ఆఆ ఆఆ ఆ ఆఆ
దేవ రాజ సెవ్య మూర్ధనే
కీర్ణలోచనే ఏ ఏ ఏ ఏ