2007

దేవా దేవా దేవుడా

Deva Deva Devuda

🎬 Pokiri
Advertisement
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
Advertisement

నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకి లాగేస్తాది అసలేమయ్యిందో తెలియకుందిరో బాబోయి రాతిరంతా కునుకు లేదు ఎవెట్టి కన్ననూరో
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
అత్త మామలు ఎక్కడున్నా కాళ్లుమొక్కాలిరో చిచ్చుబెట్టి చంపుతోందిఇఇ
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
కొంపలే ముంచాకే నువ్వలా నవ్వమాకు ముగ్గులో దించాకే మూతి ఆలా పెట్టమకే వోరగా చూడకే జలగలా పట్టుకొకే బతకాని నన్నిలా ఇరుకుల్లో పెట్టమకే
దేవుడాఅఅఅ నా మతిచెడి పోయెను పూర్తిగా అయినాఆ బాగుంది హాయిగా
రాతిరంతా కునుకు లేదు ఏదోటి చెయ్యాలిరో
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
మెషిన్ లోన పెట్టి నన్ను పిండుతున్నదిరో కొట్టి కొట్టి దంచుతోంది
ఉహు ఓహ్ ఆయె ఆయె ఉహు ఓహ్ ఆయె ఆయె ఉహు ఓహ్ ఆయె ఆయె
డోన్ట్ వర్రీ వర్రీ డోన్ట్ వర్రీ వర్రీ డోంట్ వర్రీ వర్రీ చూడు చూడని
ఏమిటి కలవరం ఎన్నడూ చూడలేదే దీనినే ప్రేమని ఎవ్వరు చేప్పలేదే ఏటిలో మునిగిన ఎక్కడో తేలుతారే ప్రేమలో మునిగితే తేలడం వీలుకాదే
దేవుడాఆ ఈ తెలియని తికమక దేనికో అర్రరే ఈ తడబాటేమిటో
రాతిరంతా కునుకు లేదు ఫుల్లోటి కొట్టాలిరో
ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా ఆ దేవా దేవా దేవా దేవా దేవా దేవుడా
వొళ్ళు మొత్తం కుంపటల్లే మండుతున్నాదిరో లోపలేదో జరుగుతోంది