2025

దేత్తడి

🎬 Jack
Advertisement
దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్ దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్
Advertisement

అమ్మాడి కుబుసూరత్ కిల్లాడి కనుగప్పి కబడ్డీ షూరుజేసి నాతో కట్టావే జోడి
మై కేడి మేరె దిల్లో డీ డీ డీ తేర లుక్స్ మెలోడీ అరె హంకో కూడా చేసింది రౌడీ
అరె పీచే పడి జాదుగరి చేసిమరి ప్యార్ ముడి వేసి నాలో పెంచేసి వేడి
దేత్తడి దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచి దంచి దంచవోయ్ దంచవోయ్ దేత్తడి దంచవోయ్ దంచవోయ్
అస్సలేం దెల్వనట్టు షాడో అయ్యావే నను ఫాలో చేశావే నీ ఫెల్లౌ జేసావే
అబ్బా ఎం చూడనట్టు అన్నీ చూశావే నా రాస్తకొచ్చి రిస్టా అయ్యావోయ్
ఏమైనా మస్తుగున్నవే ఏవేవో చేస్తు ఉన్నావే ఎండలో సల్లంగున్నావే నీడలో ఎచ్చంగున్నావే
తిక్కకు తిక్కగున్నవోయ్ నా తిక్క డూపు నువ్వేరోయ్ అరే రే రే ఉక్కపోసే ఊపు ఊపేసేసీ
అమ్మాడి కుబుసూరత్ కిల్లాడి కనుగప్పి కబడ్డీ షూరుజేసి నాతో కట్టావే జోడి
మై కేడి మేరె దిల్లో డీ డీ డీ తేర లుక్స్ మెలోడీ అరె హంకో కూడా చేసింది రౌడీ
అరె పీచే పడి జాదుగరి చేసిమరి ప్యార్ ముడి వేసి నాలో పెంచేసి వేడి
దేత్తడి దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచి దంచి దంచవోయ్ దంచవోయ్ దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్