2014

సినిమా సూపిత్తా మామా

Cinema Choopistha Maava

🎬 Race Gurram
Advertisement
మామా నువ్వు గిట్ల గాబరా గీబర గత్తర గిత్తర చెక్కర గిక్కరొచ్చి పడిపోకే నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకదే సినిమా సూపిత్తా మామా నీకు సినిమా సూపిత్తా మామా సీన్ ఉ సీన్ ఉ కి నీతో సీటీ కొట్టిత్త మామా
Advertisement

గళ్ళ పట్టి గుంజుతాది దీని సూపే లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతానండి దీని సోకె హే డప్పుగొట్టి పిలువబట్టే ఈని తీరే నిప్పులెక్క కాల్చబట్టే ఈని పోరే కొప్పు ఊడగొట్టబట్టే ఈని జోరే హే మామ దీన్ని సూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే అయ్యా ఈని సూడగానే పొయ్యి మీది పాల లెక్క దిల్ పొంగబట్టే దీని బుంగ మూతి సూత్తే నాకు బంగు తిన్న కోతిలెక్క సింధులెయ్య బుద్ధి పుట్టే సినిమా సూపిత్తా మామా నీకు సినిమా సూపిత్తా మామా సీన్ ఉ సీన్ ఉ కి నీతో సీటీ కొట్టిత్త మామా మామా సినిమా సూపిత్తా మామా నీకు సినిమా సూపిత్తా మామా సీన్ ఉ సీన్ ఉ కి నీతో సీటీ కొట్టిత్త మామా
గళ్ళ పట్టి గుంజుతానది దీని సూపే లొల్లి పెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకె ఓ చంగిలాల డియ్యాలో ఓ చంగిలాల డియ్యాలో ఓ చంగిలాల డియ్యాలో ఓ చంగిలాల డియ్యాలో మామ నీ బిడ్డ వచ్చి తగిలినంకనే లవ్ దర్వాజా నాకు తేరుసుకున్నదే ఓరయ్య గీ పోరగాడు నచ్చినంకనే నన్నీ బద్మాష్ ఉ బుద్ధి సుట్టుకున్నదే పట్టు పట్టేసేనే కుట్టేసేనే పాగల్ గాడ్ని సేసెనే సుట్టూత బొంగరంలా తిప్పబట్టేనే సితార్ కొమ్మ మీద కూకబెట్టేనే మిఠాయి తిన్నంత తీపి పుట్టెనే సందులల్ల దొంగ లెక్క తిప్పబట్టేనే దీని బుంగ మూతి సూత్తే నాకు బంగు తిన్న కోతిలెక్క సింధులెయ్య బుద్ధి పుట్టే సినిమా సూపిత్తా మామా నీకు సినిమా సూపిత్తా మామా సీన్ ఉ సీన్ ఉ కి నీతో సీటీ కొట్టిత్త మామా మామా సినిమా సూపిత్తా మామా నీకు సినిమా సూపిత్తా మామా సీన్ ఉ సీన్ ఉ కి నీతో సీటీ కొట్టిత్త మామా ఆ మామా ఆ మామా
ఏక్ ధో తీన్ చార్ పాంచ్ బటానా మామ నీకు ముందుంటే పుంగి బజానా పుంగి బజానా పుంగి బజానా ఏక్ ధో తీన్ చార్ పాంచ్ బటానా మామ నీకు ముందుంటే పుంగి బజానా పుంగి బజానా పుంగి బజానా ఏక్ ధో తీన్ చార్ పాంచ్ బటానా మామ నీకు ముందుంటే పుంగి బజానా పుంగి బజానా పుంగి బజానా మామ నీకు ముందుంటే పుంగి బజానా మామ నీకు ముందుంటే పుంగి బజానా మామ నీకు ముందుంటే పుంగి బజానా మామ నీకు ముందుంటే పుంగి బజానా