2017

సిసిలియా

Ciciliya Ciciliya

🎬 Spyder
Advertisement
సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా
Advertisement

అలసల అలసల అయిలేమా హే అలసల అయిలేమా అలసల అలసల అయిలేమా ఆయిలీలేమా అలసల అలసల అయిలేమా హే అలసల అయిలేమా అలసల అలసల అయిలేమా ఆయిలీలేమా హే పిల్ల అచ్చచ నా చేయి తాకించ తాపాలు గోరు వేచ్చ వేడి పెంచ ఇంకెందుకె చర్చ 123 లెక్కించ పరువాల ఆకు పచ్చ ఆకాల్నించ
తిరిగే ఈ జగమును చూస్తే నిజమే నీ సొగసుల కాస్తే ఇదిగో ఇది పగిలే వార్తే పగిలి నువ్ నవ్వు విసిరేస్తే
సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా
ఫ్యాన్ సిగ్నల్ లేని చోటేయ్ రెడ్ సిగ్నల్ లేని బాటేయ్ నీతో ఎంచక్కా ఎగిరిపోవాలి
ఓ బ్రేక్ఫాస్ట్ ఐ నీ పాదాలె లంచ్ అల్లే హృదయం చాలే న డిన్నర్ అంటే నీ నీలాల కళ్ళే
నా దేహ దేశం నీ స్పర్శ కోసం నీ చిలిపి మోసం ఇట్స్ ఒకే ఆసమ్
సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా
సిసిలియా అలా లల్లా లే ఓ సిసిలియా అలా లల్లా లే ఓ
హే అలసల అలసల అయిలే ఏ అలసల అలస అయిలే హే అలసల అలసల అయిలే త న న నన హే అలసల అలసల అయిలే ఏ అలసల అలస అయిలే హే అలసల అలసల అయిలే త న న నన
నీ గుండె విండో తెరిచి పండోర పువ్వులు తెచ్చి ఐ లవ్ యు అంటే పులకించి పోతా
నా కోసం నచ్చి మెచ్చి ల ల ల మెలోడీ నేర్చి నువ్ పాడుతుంటే పూదోటయి పోత
ఓఓఓ గమ్మత్తుకుంది పెదవంచు సమరం పోలితేనే లాగా మన ప్రేమ అమరం
సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా చెకుముకి ముద్దులు మొదలెడదామా
సిసిలియా సిసిలియా చిరు చిరు గాలి కి సెగ పెడదామా సిసిలియా సిసిలియా సిసిలీ హోఓ
హే పిల్ల అచచ న చెయ్యి తాకించి తాపాలు గోరు వెచ్చ వేడి పెంచ
హేయ్ నీకోసం అచచ దూరాలే తగ్గించ లిప్స్టిక్ ల పూల తేనె రాసుకొచ్చా
తిరిగే ఈ జగమును చూస్తే నిజమే నీ సొగసులో కాస్తే ఇదిగో ఇది పగిలే వార్తే పగిలి నువ్ నవ్వు విసిరేస్తే