2019

చిరు చిరు నవ్వుల

Chiru Chiru Navvula

🎬 Mr. Majnu
Advertisement
చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం, పండగ కదా చుర చుర చూపుల చాటున చిలిపితనం, ఉరకలు వేద సంగతం పలికేటి యీ నిమిషం, గుండెల్లో చిలికింది సంతోషం ఎప్పటికి తీరదు గ ప్రేమారునం, కలహాన్నే చెరిపేసి యీ తరుణం
Advertisement

ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపిన
చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం, పండగ కదా
కన్నా ప్రేమ దాచ లేక కన్నా ప్రేమ దాచ లేక, తన మాటల్నే దాచింది ఓ హృదయం ఉన్న మాట చెప్పలేక, ఇలా మౌనంగా నిల్చుంటే ఎం లాభం
నిన్నై మరిచే వరం ఉంది కదా, రేపటి అడుగే నేటికీ వారధి గ చుట్టూతా చుట్టాల సందడిలో, పరివారం పెరిగేటి పందిరిలో ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపిన
బుద్ధిమంతుడల్లే వీడే తన చూపుల్తో మాయేదో చేసాడే వెన్న దొంగలాంటి వాడే కన్నె మనసుల్ని దోచేసే సోగ్గాడే గారం పెంచి అల్లరి చేస్తాడా వీడెక్కడి ఉంటె అక్కడ వేడుకలు ఈ ఆనంద సందోహ సమయాన సరితూగవేపాటి సిరులైనా ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటిని కలిపినా