2023

చంటిపిల్లలా

🎬 Baby
Advertisement
చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
Advertisement

తనమాటే వినలేని వెర్రిది మనమాటేం వినిపించుకుంటది అటుఇటుగా పరుగుల్ని తీస్తది చోద్యం చూడ్డం మినహా హా ఇవ్వలేం కదా ఏం సలహా
చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
ఈ నిమిషం ఇది చెయ్యాలంటూ ఈ నిమిషం ఇది చెయ్యొద్దంటూ ఆలోచించే తెలివే అరెరే ఉంటే దాన్నెవరైనా మనసే అంటే వింతే
రంగు రంగు తారలు రేపుతుంటే ఆశలు చూసుకోదు చిక్కులు చాపుతుంది రెక్కలు
చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
ఆనందంలో ముంచేస్తుందో ఆవేదనలో ఉంచేస్తుందో ప్రశ్నేదైనా గానీ బదులే రాదే
తీరం ఎక్కడ ఉందో దారే లేదే ఈ మనస్సు గారడీ అంతుపట్టలేనిది పక్కవాడి వేదనే దానికర్ధమవ్వదే
ఓ చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు చంటిపిల్లలా ఊగే ఈ మనసు తప్పు ఒప్పుకి తేడా ఏం తెలుసు
తనమాటే వినలేని వెర్రిది మనమాటేం వినిపించుకుంటది అటుఇటుగా పరుగుల్ని తీస్తది చోద్యం చూడ్డం మినహా హా ఇవ్వలేం కదా ఏం సలహా