2025

బుజమ్మ

🎬 Retro
Advertisement
ఛుమ్మా ఏ సెంటు మల్లి అమ్మ ఏ జాజి మల్లి గుమ్మ ఏ బొండు మల్లి ఏ ఏఏ నా బుజమ్మ
Advertisement

సీసా నడుమిట్ట తోసే నడిసొచ్చానే ఏ బామ్మరిది పూసే పుట్టు మచ్చ చూసే పడిసచ్చానే ఏ బుజమ్మ
మైదానం ఇరుక నీ మనసే ఏఏ నాకెరుక ఓ మూర పూలేరా జరి సీర కట్టేరా
ఏ సెంద్రవంక నీకే సుట్టం వంద రత్నాలుండే వాటం ఒళ్ళు చూత్తే రంగుల రాట్నం సుక్కలన్నీ ఇస్తానే కట్నం
ఏ పొట్టి చూడే చందనసెక్క ఆడే బొంగరం లెక్క మాటే తేనెలచుక్క
మూతి ఉగాడిలే లేత గుమ్మడి నిన్నే పెళ్ళాడి ఏ తమ్ముడు పాడురా
ఛుమ్మా అమ్మ గుమ్మ ఏ బుజమ్మ
చేతిలో చేయేసెలే నూరేళ్ళకు నీకు తోడులే ఈ జన్మలో రాసివుందిలే జోడి నీవులే
నింగే రంగు చల్లెలే నిండాలని ముద్దు ముచ్చటే అంటాములే ఏ నాటికీ ఇద్దరొక్కటని ఏ బామ్మరిది జర్ర ఎత్తి కోట్ర
ఏ సెంటు మల్లి ఏ జాజి మల్లి ఏ బొండు మల్లి ఏ బంగారు మల్లి
మైదానం ఇరుక నీ మనసే ఏఏ నాకెరుక ఓ మూర పూలేరా జరి సీర కట్టేరా
ఏ సెంద్రవంక నీకే సుట్టం వంద రత్నాలుండే వాటం ఒళ్ళు చూత్తే రంగుల రాట్నం సుక్కలన్నీ ఇస్తానే కట్నం
ఏ బుజ్జమ్మ చూడే చందనసెక్క ఆడే బొంగరం లెక్క మాటే తేనెలచుక్క
మూతి ఉగాడిలే లేత గుమ్మడి నిన్నే పెళ్ళాడి ఏ తమ్ముడు ఏమైందిరా
చుట్టూ మొత్తం చెన్నై పట్నం ఏ బుజ్జమ్మ
ఎత్తి కొట్టు ఛుమ్మా దంచి కొట్టు అమ్మ వంచి కొట్టు గుమ్మ అదరగొట్టు బుజమ్మ
కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టండ్రా