Advertisement
ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ
నీ చూపుల్లో తగిలింది గూగుల్-వై
ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ
నీ చూపుల్లో తగిలింది గూగుల్-వై
ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ
అట్టా చేయిస్తే నేనే నీ కుటుంబం
Advertisement
అదిరే ఆరితి ఆకు గొంగలి
నిన్ను చూస్తుంటే పెరిగిందే ఆగాలి
గుండెల్లో దంచావే రోకలి
ఆజ నేర్పిస్తా సరసాల గిలిగిలి
ఎవడి పంచులోన ఎక్స్‌ట్రా కిక్ ఉంటాడో
వాడే నా మొగుడు ఏ బ్రూస్లీ
ఆ లి ఆ లి ఆ బ్రూస్ లీ
నీ చూపుల్లో తగిలిది గూగ్లీ
ఆ లి ఆ లి ఆ బ్రూస్ లీ
అట్టా చెయ్యి ఎంత నేనే నీ కుటుంబం
కంట్లో హెడ్ లైట్ కొడతాండె పోరి
కన్నె అందాల టెంపో ట్రాలీ
పగలే గుడ్ నైట్ చెప్పాలాంటదే
ఉడుకు చిన్నోడి ఊపిరి గాలి
మైన్ హూన్ మామిడి జెల్లీ
మీత బెల్లం పల్లి
కొంచెం కొంచెం గిల్లి
రోజూ నోరారా లాగించు
ఆ జెల్లో టెంట్ ఏ థిసి
పూల జండా చేసి
జెల్సా చేసే వాడే బ్రూస్ లీ
ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ
నీ చూపుల్లో తగిలింది గూగుల్-వై
ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ
అట్టా చేయిస్తే నెన్నె నీ కుటుంబం
మైండ్ మెంటల్స్ ఏ ని మాస్ లుక్స్
దిల్ లో దించావే పిస్టల్ గొల్లి
దుమ్ము ధూం-ధమ్మే నువ్వు వేసే స్టెప్పులు
హ్యాట్సాఫ్ అంటాడే పిల్ల నెమలి
చైనా చెక్కర కేలి
తిసొచ్చ డోలి
కట్టుకుంట తాళి
పక్కా గా నువ్వే నా అలీ అలీ
ఎవడి చూపు పడితే పిండె పండవతాడో
వాడే నా సుడిగాలి బ్రూస్ లీ
ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ
నీ చూపుల్లో తగిలిది గూగ్లీ
ఆ లీ ఆ లీ ఆ బ్రూస్ లీ
అత్తా చెయ్యి ఎంత నేనే నీ కుటుంబం