Advertisement
బూమ్ బూమ్ బాం బాం
బూమ్ బూమ్ బాం బాం
భూకంపాల శబ్దమే
కుట్ర గట్రా పుట్టేలోపేయ్
ఇట్టేయ్ కాదా అంతమే
Advertisement
గాల్లో కన్నై గస్తీ కాసే
ఘోడాచారి వీడులే
అయ్యే తప్పు వచ్చే ముప్పు
అన్ని చేధిస్తాడులే
SPY వచ్చడోయ్
రయ్యారై తయారై
SPY వచ్చడోయ్
రయ్యారై రై
డోరీ డోరీ డోన్ ’ట్ యు వర్రీ
హియర్ ఐస్ ప్రిన్స్ అఫ్ రాతిరి
వీడే ఉంటె భయమే లేదు
నవ్వేస్తుంది ఊపిరి
చట్టం షీర్ట్ నలిగిపోతే
చేసేస్తాడు ఇస్తిరి
పంతం పట్టి ఎదురొచ్చాడో
ఎవడే ఐన హిస్టరీ
SPY వచ్చడోయ్
రయ్యారై తయారై
SPY వచ్చడోయ్
రయ్యారై రై రై రయ్
మొర్వెల్ కామిక్స్ వీడ్ని
చూసినాక రాసారేమో
హోగ్వార్ట్స్ లో ఈ మొనగాడు
పట్టా గాని పొందడమో
మొర్వెల్ కామిక్స్ వీడ్ని
చూసినాక రాసారేమో
హోగ్వార్ట్స్ లో ఈ మొనగాడు
పట్టా గాని పొందడమో
థీమ్ మ్యూజిక్ అక్కర్లేని
మాస్క్ హీరోనే వీడు
పంచ్ ఏది వెయ్యకుండా
క్లాప్స్ ఏయే కొట్టిస్తాడు
భయమును బాంబు గ చేస్తాడు
హృదయము లోపల పెడతాడు
తెలివితో ఆడే పనివాడు
గెలుపుకి వీడే తనవాడు
వీడికి వినపడకుండానే
చీమలు చిటికెలు వెయ్యవులే
వేడిని అనుమతి అడగందే
క్రిములిక వ్యాపించవు అసలే
బూమ్ బూమ్ బాం బాం
బూమ్ బూమ్ బాం బాం
భూకంపల శబ్ధమే
కుట్ర గట్రా పుట్టేలోపే
యిట్టె కాదా అంతమే
గాల్లో కన్నై గస్తీ కాసే
ఘోడాచారి వీడులే
అయ్యే తప్పు వచ్చే ముప్పు
అన్ని చేధిస్తాడులే
హూ ’స్ థాట్ గై
మై మై మై
హి ’స్ ది స్పై
ఫ్లై ఫ్లై ఫ్లై
హూ ’స్ థాట్ గై
మై మై మై
హి ’స్ ది స్పై
ఫ్లై ఫ్లై ఫ్లై